America : అమెరికాలో కొంతకాలంగా మంటలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాలు అగ్నిప్రమాదానికి గురయ్యాయి. మంటలు పెరుగుతున్నాయి.. దీని కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేయమని ఆదేశించబడ్డారు.
వెనిజులాలో ఉన్న ఐదు మంచుపర్వతాలు ఇప్పటికే అదృశ్యమయ్యాయి. ఇప్పుడు చివరి హిమానీనదం కూడా కరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిమానీనదాల పరిమాణం ఎంత ఉందో ఇప్పటి వరకు తెలియదు. కానీ అవన్నీ కరిగిపోతే సముద్రం సమీపంలో ఉన్న నగరాలన్నీ మునిగిపోతాయి.
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో విషాదం చోటుచేసుకుంది. వలసదారుల అక్రమ రవాణా ఆపరేషన్‌లో రెండు పడవలు బోల్తా పడడంతో ఎనిమిది మంది మరణించారు. ప్రమాదం సమయంలో రెండు బోట్లలో దాదాపు 23 మంది ఉన్నారని అధికారులు చెప్పారు.
Laptop catches fire onboard Newark-bound United Airlines flight: అమెరికాలో ఓ విమానం గాలిలో ఉండ సమయంలో హఠాత్తుగా ఓ ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. శాన్ డియాగో నుంచి నెవార్క్ బయలుదేరిని యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ప్ర�