USA: విమానంలో ల్యాప్‌టాప్‌కు మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Laptop catches fire onboard Newark-bound United Airlines flight: అమెరికాలో ఓ విమానం గాలిలో ఉండ సమయంలో హఠాత్తుగా ఓ ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. శాన్ డియాగో నుంచి నెవార్క్ బయలుదేరిని యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ల్యాప్ టాప్ లో మంటలు మొత్తం క్యాబిన్ కు వ్యాపించాయి. దీంతో విమానాన్ని తిరిగి శాన్ డియాగో ల్యాండ్ అయింది.
Read Also: Uttar Pradesh: మామూలు భార్యలు కాదు.. బ్యాంకులో 50 వేలు పడగానే ప్రియులతో లేచిపోయారు..
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ప్రస్తుతం గాయపడిన నలుగురు సిబ్బందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యునైడెట్ ఎయిర్ లైన్స్ విమానం 2664 స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని ప్రయాణికుడు తీసుకెళ్తున్న ల్యాప్ టాప్ బ్యాటరీ ప్యాక్ లో మంటలు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చార్లెస్ హోబర్ట్ వెల్లడించారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సమయానికే ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే తిరిగి శాన్ డియాగోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలెట్లు.
తాజావార్తలు
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్‌చార్జ్‌లతో వన్ టు వన్ భేటీలు
-
Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
-
Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్ప్లే, 13MP కెమెరా!
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!