Samsung Galaxy F34 5G Smartphone launched in India with 6000mAh Battery: దక్షిణ కొరియాకు చెందిన మొబైల్ దిగ్గజ సంస్థ ‘శాంసంగ్’ భారతదేశంలో మరో మిడ్-రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత నెలలో శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసిన శాంసంగ్.. ఇప్పుడు గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ (Samsung Galaxy F34 5G)ని తీ