అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16న ప్రారంభం కానున్నది. స్మార్ట్ ఫోన్లపై బ్లాక్ బస్టర్ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 12GB RAM కలిగిన పవర్ ఫుల్ సామ్ సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై క్రేజీ ఆఫర్ ఉంది. గత సంవత్సరం ప్రారంభించిన ఈ మీడియం రేంజ్ హ్యాండ్ సెట్ దాని అసలు లాంచ్ ధరలో దాదాపు సగం ధరకే లభిస్తుంది. రూ.42,999 ధర ఉన్న ఈ ఫోన్ 42 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 కే వచ్చేస్తోంది.…
Top 5 Smartphones: ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికేడాది వినియోగదారులు తమ ఫోన్లను మారుస్తున్నారు. ఇది మొబైల్ కంపెనీలకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే కొత్త మోడళ్లు, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. మార్చి నెలలో లాంచ్‌కి పలు మొబైళ్లు సిద్ధమవుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం టాప్ మొబైళ్లపై దృష్టి నెలకొంది.