Samsung Galaxy A55 5G: రిపబ్లిక్ డే సేల్‌లో సగం ధరకే 12GB RAM ఉన్న Samsung ఫోన్.. మరీ ఇంత చౌకనా?
- రిపబ్లిక్ డే సేల్‌లో సగం ధరకే 12GB RAM ఉన్న Samsung ఫోన్
- ఈ ఫోన్ 42 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 కే వచ్చేస్తోంది
- 5,000mAh బ్యాటరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16న ప్రారంభం కానున్నది. స్మార్ట్ ఫోన్లపై బ్లాక్ బస్టర్ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. 12GB RAM కలిగిన పవర్ ఫుల్ సామ్ సంగ్ స్మార్ట్‌ఫోన్‌పై క్రేజీ ఆఫర్ ఉంది. గత సంవత్సరం ప్రారంభించిన ఈ మీడియం రేంజ్ హ్యాండ్ సెట్ దాని అసలు లాంచ్ ధరలో దాదాపు సగం ధరకే లభిస్తుంది. రూ.42,999 ధర ఉన్న ఈ ఫోన్ 42 శాతం డిస్కౌంట్ తో రూ.24,999 కే వచ్చేస్తోంది. ఈ సేల్ టైమ్ లో లైవ్‌లో ఉండే వివిధ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అమెజాన్ వివరించింది.
Also Read:ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రో-కో మధ్యే అసలైన పోరు..
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
Samsung Galaxy A55 5G మూడు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది
8 జీబీ ర్యామ్ + 128 జీబీ
8 జీబీ ర్యామ్ + 256 జీబీ
12 జీబీ ర్యామ్ + 256 జీబీ
Galaxy A55 5G MRP రూ.42,999 నుండి ప్రారంభమవుతుండగా, ఇది అమెజాన్‌లో రూ.24,999 ప్రమోషనల్ ప్రారంభ ధరకు లిస్ట్ అయ్యింది. అదనంగా రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో, ప్రారంభ ధర కేవలం రూ.23,999కి తగ్గుతుంది.
Also Read:Akhanda 2 Vs MSVG: ‘అఖండ 2’ ఫుల్ రన్ ప్రీమియర్స్’తో కొట్టిన శంకర వరప్రసాద్ గారు!
Samsung Galaxy A55 5G కీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. విజన్ బూస్టర్ టెక్నాలజీని, సురక్షితమైన ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంది. ఇది Exynos 1480 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది, 12GB వరకు RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది 25W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా వన్ UI 8పై రన్ అవుతుంది. గెలాక్సీ A55 5G వెనుక భాగంలో వెర్సటైల్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ను కలిగి ఉంది. 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో కెమెరా, హై క్వాలిటీ వీడియో కాల్స్, సెల్ఫ్-పోర్ట్రెయిట్‌ల కోసం, 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!