Sampoornesh Babu : ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుందని హీరో సంపూర్ణేష్ బాబు అన్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సోదరా. ఇందులో మరో హీరో సంజోష్ కూడా నటిస్తున్నారు. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను చంద్ర చగంలా నిర్మిస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ మీడియాతో ముచ్చటించింది. సంపూర్ణేష్ మాట్లాడుతూ.. ‘ఇది కుటుంబంలోని అన్నదమ్ముల కథ.…
విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతను కథాంశంగా తీసుకుని, వారి అనుబంధాన్ని చాటి చెప్పే ‘సోదరా’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో కలిసి సంజోష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్…
Sodhara Movie : హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సంపూర్ణేష్ బాబు. తనదైన నటనతో బర్నింగ్ స్టార్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఇటీవల ‘మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. హృదయం కాలేయం, కొబ్బరి మట్ట అనే కామెడీ సినిమాల తో అద్భుత విజయం అందుకొని కామెడీ పాత్రలలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27న థియేటర్లలో విడుదల అయింది.. పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ మంచి సినిమాగా ప్రశంసలు అందుకున్నా కూడా కమర్షియల్‌గా మాత్రం…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్.. ఈ సినిమా అక్టోబర్ 27 న విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను తమిళ్ మూవీ మండేలా సినిమాకు రీమేక్ గా నూతన దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కించారు.ఈ చిత్రంలో వి.కె.నరేశ్, వెంకటేశ్ మహా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ఓటు విలువ గురించి తెలియజేస్తూ సమాజానికి ఓ మంచి మెసేజ్ ఇచ్చారు. తాజాగా…
Sampoornesh Babu Exclusive Interview about Martin Luther King Movie:వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” ప్రేక్షకుల ముందుకు రానుంది. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించగా సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి వారు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు…
Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం మార్టిన్ లూథర్ కింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమిళ్ లో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Martin Luther King Trailer Review: వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పిస్తున్న “మార్టిన్ లూథర్ కింగ్” సినిమాను మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ మీద పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి నటీనటులు నటించగా ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.…
Comedian Satya will be Perfect for Martin Luther King: తమిళంలో యోగిబాబు హీరోగా తెరకెక్కిన మండేలా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ కోసం ఇండియా షార్ట్‌లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది కానీ ఎందుకో తుది నామినేషన్స్ లో ఆ సినిమాకు చోటు దక్కలేదు. మండేలా సినిమా రెండు నేషనల్ అవార్డ్స్‌ను కూడా గెలుచుకోగా ఇక అదే సినిమాను తెలుగులో…
‘హృదయ కాలేయం’తో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఇప్పటి వరకూ 12 సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. అందులో ఏడవ చిత్రం ‘ధగడ్ సాంబ’. ఇది ఈ నెల 20న జనం ముందుకు వస్తోంది. సోనాక్షి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఎన్. ఆర్. రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్.బి.హెచ్. శ్రీనుకుమార్ రాజు నిర్మించాడు. తన గత చిత్రాలకు భిన్నంగా ఎంటర్ టైన్ మెంట్ తో ఇందులో హారర్ టచ్ కూడా ఉందని…