Sodhara Movie : న్యూ స్టైలిష్ లుక్ లో సోదరా హీరో సంజోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sodhara Movie : హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు సంపూర్ణేష్ బాబు. తనదైన నటనతో బర్నింగ్ స్టార్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఆయన ఇటీవల ‘మార్టిన్ లూథర్ కింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మండేలా’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వచ్చింది. తెలుగులో ఈ సినిమాకు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో మన ముందుకు వస్తున్నాడు. సంపూర్ణేష్, సంజోష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘సోదరా’. ఇట్స్ ఏ బ్రోమాంటిక్ స్టోరీ అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ సినిమా నుంచి మరో లుక్ విడుదల చేశారు.
Read Also:China : చైనాలో కరోనా మళ్లీ విధ్వంసం.. పెరుగుతున్న ఇన్‌ఫ్లుఎంజా రోగులు
Also Read
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
- బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
- రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
ఇందులో మరో హీరో సంజోష్.. గతంలో రాజేంద్రప్రసాద్ లాంటి విలక్షణ నటుడితో ‘బేవర్స్’ సినిమాలో నటించారు. ఆ సినిమాలోని ‘తల్లి తల్లి.. నా చిట్టి తల్లి’ పాటకు ఇప్పటికీ జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు తన రెండో సినిమాగా సంపూర్ణేష్ బాబుతో సోదరా సినిమాతో వస్తున్నడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అతి త్వరలో సోదరా సినిమాని ప్రేక్షకులు ముందు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో సంజోష్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అదే ఊపులో ఇంకొక రెండు ప్రాజెక్టులు ఒప్పుకున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో తన తదుపరి చిత్రాలకు ఎలాంటి కథలు ఎలా ఎంచుకోబోతున్నాడు.. ఎలా ప్రేక్షకులకు దగ్గరవుబోతున్నాడో చూడాలి. ప్రేక్షకులకు ఎలా దగ్గరవబోతున్నాడు అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు మన్ మోహన్ మీనాంపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. కాన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ & మాంక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై చంద్ర చాగన్ల నిర్మిస్తున్నాడు.
Read Also:PM Modi: నేడు గిరిజనుల కోసం ప్రధాని మోడీ కొత్త పథకం..
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?