అమీర్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ‘పికె’ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పోస్టర్లో ఆమీర్ నగ్నంగా టేప్ రికార్డర్ అడ్డం పెట్టుకుని ఉన్న ఆ ఒక్క పోస్టర్ సినిమాపై ఎంతో హైప్ ని పెంచింది. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’ కాన్సెప్ట్ పోస్టర్ PK ఫస్ట్ లుక్ ని గుర్తు చేస్తోంది. అసెంబ్లీ ముందు సంపూర్నేష్ కాలీఫ్లవర్ అడ్డుపెట్టుకుని నగ్నంగా నిలుచున్నపోస్టర్ ఇది. టాలీవుడ్‌లో ఎప్పుడూ తన సినిమాల ద్వారా…
‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో క్రేజ్ సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “క్యాలీఫ్లవర్”. “శీలో రక్షతి రక్షితః” అనే ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే మలినేని దర్శకత్వం వహిస్తుండగా, ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గూడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దీప్ ప్రజ్వల్…
సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బజార్ రౌడీ’. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ ఆలవలపాటి నిర్మాణ సారధిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలు విడుదలయ్యాయి. టీజర్ రెండు మిలియన్ వ్యూస్ దక్కగా రెండు పాటలకూ సూపర్ రెస్పాన్స్ వస్తోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘నీవంటికి మెరుపులు బాగా చుట్టేశావే, నా కంటికి ఏవో రంగులు చూపించావే, పిల్లా…
సంపూర్ణేష్ బాబు హీరోగా మరో కొత్త సినిమా రానుంది. జన్మదిన సందర్భంగా సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పుడింగి నెం.1’ పేరుతో రూపొందే ఈ సినిమాను శ్రీ పుణ్యభూమి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మీరావలి దర్శకత్వంలో కె. శ్రీనివాసరావు, కె. సుధీర్ కుమార్ నిర్మిస్తున్నారు. విద్యుత్ లేఖ రామన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభించనున్నారు. షఫీకౌర్ మరో హీరోయిన్ గా నటించే…
(మే 9న సంపూర్ణేశ్ బాబు బర్త్ డే)సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అందరి దృష్టినీ ఆకర్షించి, సినిమాలపై సెటైర్ వేస్తూనే సినిమాల్లో అడుగుపెట్టిన ధీరుడు సంపూర్ణేశ్ బాబు. ఆయన తొలి చిత్రం ‘హృదయ కాలేయం’ టైటిల్ లోనే వైవిధ్యం చూపింది. ఇక మన తెలుగు సినిమాల్లోని స్టార్ హీరోల చిత్రాల్లోని జిమ్మిక్స్ నే ఆ చిత్రంలో వ్యంగ్యంగా చిత్రీకరించి, జనాన్ని ఆకట్టుకున్నాడు సంపూర్ణేశ్. జనం అభిమానంగా ‘సంపూ’ అని పిలుచుకుంటున్న ఈ బాబుకు ఉన్న క్రేజ్ తో…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. సంపూర్ణేష్ బాబు 5వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు బ్రాండ్ న్యూ అవతార్ లో కనిపించనున్నాడట. మే 9న ఉదయం 9 గంటల 11 నిమిషాలకు ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు మేకర్స్. బర్నింగ్ స్టార్…