Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఈ నడుమ తరచూ వార్తల్లో ఉంటోంది. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తరచూ కనిపిస్తుండటంతో ఆమె గురించి రూమర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం డేటింగ్ లో ఉందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె నిర్మించిన శుభం మూవీ ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో థియేటర్లలో ఆడుతోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సీనియర్ నటి మధుమణి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘శుభం’ మూవీతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కామెడీ హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించిన ఈ మూవీలో ప్రతి ఒక్క పాత్రలో కొత్తవారే నటించారు. వారికి ఇది మొదటి సినిమానే అయినప్పటికి యాక్టింగ్ పరంగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నారు.ఇందులో సామ్ ముఖ్యపాత్ర కూడా పోషించడం విశేషం. చాలా రోజుల తర్వాత అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇక దీంతో…
Samantha : సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మించిన తాజా మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె నిర్మించిన ఈ మూవీని ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశారు. మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో సమంత మాట్లాడుతూ మూవీ గురించి చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా చూస్తే నాకు నిర్మాత కష్టాలు అర్థం అవుతున్నాయి. యాక్టర్స్ గా ఎంత…
సమంత ఇప్పుడు అనూహ్యంగా వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఆమె ఇటీవల చేసిన ‘శుభం’ అనే సినిమా. ఈ సినిమాకు రాజ్ నిడుమూరు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి రాజుతో సమంత రిలేషన్లో ఉందనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతోంది. సమంత కూడా రాజుతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తాను ఇక మూవ్ ఆన్ అవుతున్నట్లు హింట్ ఇస్తోంది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా రాజు భార్య ఒక పోస్ట్ పెట్టిందంటూ సోషల్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వ్యాక్తిగత జీవితం గురించి రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఎంతో ప్రేమించిన అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సింగిల్గా ఉంటుంది సమంత. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోని హ్యాపి లైఫ్ లీడ్ చేస్తున్నప్పటికి సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, సినీ ప్రియులు కోరుకుంటున్నారు. అయితే కొద్ది రోజులుగా దర్శకుడు రాజ్ నిడిమోదుతో తరచు కనిపిస్తోంది సామ్.. ఎక్కడికి వెళ్లిన సమంత పక్కన రాజ్ ఉంటున్నాడు. దీంతో…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది. హీరోయిన్ గా చేసి చాలా రోజులు అవుతున్న తరుణంలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లలో సమంత బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత రూమర్డ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో నిత్యం కనిపిస్తోంది. అతనితో దిగిన ఫొటోలను వరుసగా పోస్టు…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మాగతా మారి తీసిన మూవీ శుభం. ట్రా లాలా బ్యానర్ మీద తీసిన ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్లు చేసింది. తన పర్సనల్ విషయాపలై కూడా స్పందించింది. నేను ఎప్పుడూ సక్సెస్ ను తలకు ఎక్కించుకోను. అలా చేస్తే…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె నిర్మాతగా మారి తీసిన లేటెస్ట్ మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె మంచి బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మొదటి నుంచి మూవీని భారీగా ప్రమోట్ చేస్తూ వస్తోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను లైఫ్ లో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. తాజాగా నిర్మాతగా మారిన సామ్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శుభం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మూవీ టీం తో కలిసి సామ్ వరుస ప్రమోషన్స్ చేస్తుంది. ఏ చిన్న…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అని అనకూడదు ఏమో బహుశా. తెలుగులో సినిమాలు ఏవి చేయడమే మానేసింది నటి సమంత. హీరోయిన్ గా సినిమాలు తగ్గించి నిర్మాతగా మారింది ఈ మాజీ హీరోయిన్. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం…