Kota Srinivas : దిగ్గజ సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ఇండస్ట్రీలో ఆయనతో పరిచయం ఉన్న వారంతా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా జెనీలియా కోటతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. జూనియర్ సినిమాలో ఆమె కీలక పాత్రలో మెరిశారు. మూవీ ప్రమోషన్లలో జెనీలియా మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ గారితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఆయన లెజెండరీ యాక్టర్. బొమ్మరిల్లు సినిమా చేస్తున్నప్పుడు ఆయనతో నటించాలంటే కొంత భయం వేసేది.…
Samantha: 2010లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమంత రూత్ ప్రభు, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఓ బేబీ, శాకుంతలం, యశోద, మజిలీ వంటి చిత్రాలతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, నటనతో పాటు సోషల్ మాధ్యమాల్లోనూ సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆమె దృఢంగా ముందుకెళ్తూ తెలుగు ప్రేక్షకులతో పటు దక్షిణాది సినీ అభిమానుల మనసుల్లో తన…
సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. సామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్‌లతో బీటౌన్‌లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్ డేలకు విష్ కూడా చేసుకుంటుంటారు. ప్రజెంట్ సామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయ్యింది. నటిగా…
Samantha – Sreeleela : అవును.. పుష్పరాజ్ ను ఆడిపాడి మెప్పించిన భామలు ఇద్దరు ఒకే స్టేజి ఎక్కారు. వారే సమంత, శ్రీలీల. అందం, అభినయం, డ్యాన్స్ ఇవన్నీ వీరిద్దరి సొంతం. ఈ ఇద్దరికీ కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. సమంత ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. శ్రీలీల ఇప్పుడిప్పుడే మంచి సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో వీరిద్దరూ ఒకే స్టేజిపై కనిపించారు. దాంతో పుష్పరాజ్ భామలు ఒకే దగ్గర అంటూ…
Shyamali De : స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమోరు గురించి చాలా రూమర్లు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తరచూ బయట కనిపిస్తున్నారు. అప్పట్లో శ్రీకాళహస్తిలో పూజలు కూడా చేశారు. అప్పటి నుంచే డేటింగ్ రూమర్లు ఊపందుకున్నాయి. వ్యక్తిగతంగా వీరిద్దరూ వాటిని ఖండించట్లేదు. ఇలాంటి టైమ్ లో రాజ్ నిడుమోరు భార్య శ్యామాలి షాకింగ్ పోస్టులు చేస్తోంది. తాజాగా మరో పోస్టుతో సంచలనం రేపింది. ఈ సారి నమ్మకం అనే దాని మీద పోస్టు చేసి…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్ అయిపోతుంది. నాగచైతన్య పెళ్లి తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ ఉంటుందనే విషయాలపై ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ఆరా తీస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముంబైలోని ఓ జిమ్ సెంటర్ నుంచి సమంత బయటకు వస్తుండగా కెమెరామెన్లు ఫొటోలు, వీడియోలు తీశారు. దానిపై సమంత కాస్త సీరియస్ అయింది. Read Also…
ప్రజంట్ తెలుగు స్టేట్స్లో కొత్త సినిమాలు లేక పాత సినిమాలే మళ్ళీ థియేటర్స్ లో రాజ్యమేలుతున్నాయి. గతంలో విడుదలై ఘన విజయాలు సాధించిన సినిమాలను, కొత్త టెక్నాలజీలోకి మార్చి మరి రీమోడల్ చేసి హీరోల పుట్టినరోజులు, పండగలకి మళ్లీ విడుదల చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండటం లేదు. ఇందులో భాగంగా తాజాగా మరో క్లాసిక్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘ఏమాయ చేసావే’ కూడా రీ రిలీజ్ కానుంది. Also Read : Shraddha :…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో అటెన్షన్ తీసేసుకుంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ లైఫ్, సక్సెస్ అంటూ కొన్ని మోటివేషన్లు కూడా ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇలాంటి కామెంట్స్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ పై కామెంట్ చేసే సమంత తాజాగా స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పేసింది. స్వేచ్ఛగా బతకడమే…
Samantha : చూస్తుంటే సమంత టాలీవుడ్ ను వదిలేసి వెళ్లిపోయేలా కనిపిస్తోంది. ఇకపై ఆమె టాలీవుడ్ సినిమాల్లో కనిపించడం కష్టమే అంటున్నారు. చివరగా ఆమె విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. ఖుషి మూవీకి ముందు రెండేళ్ల గ్యాప్ తీసుకుంది. అంటే మూడేళ్లలో ఆమె రెండు సినిమాల్లో మాత్రమే మెరిసింది. నిర్మాతగా రీసెంట్ గా శుభం సినిమాను నిర్మించింది. అది పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ దాని…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత ఎంతో నమ్మకంతో నిర్మించిన ఈ చిత్రం, హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించగా సినిమా బండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మే09న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే…