Samantha: చిన్మయి పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్న సమంత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సామ్.. కాలంతో సాగుతోంది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి మానసికంగా సంసిద్ధం అవుతుంది. ఇందుకోసం ఆమె మనసుకు నచ్చింది చేస్తోంది. వెకేషన్స్, ఫ్రెండ్స్.. పిల్లలు.. కుక్కలు ఇలా తనకు నచ్చిన పనులు చేస్తూ ఉల్లాసంగా ఉంటుంది. ఇక నిన్నటివరకు ఫ్రెండ్ అనూష స్వామి తో కలిసి సామ్ వెకేషన్ ఎంజాయ్ చేసిన సామ్.. నేడు తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి ఇంట్లో సేదతీరుతూ కనిపిస్తుంది. సామ్, చిన్మయి ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ దేహం అయితే చిన్మయి ఆత్మ అని చెప్పొచ్చు. అలా వీరిద్దరూ కలిసి ఉండేవారు. చిన్మయినే కాకుండా ఆమె భర్త రాహుల్ కూడా సామ్ కు మంచి స్నేహితుడు. దీంతో నిత్యం సామ్.. వారితోనే సమయం గడుపుతూ ఉంటుంది.
Chiranjeevi: నా తమ్ముడిని బయటకు వెళ్ళమనడానికి నువ్వు ఎవడ్రా?. చిరు వార్నింగ్
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజాగా సామ్.. రాహుల్ పిల్లలతో ఎంజాయ్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. రాహుల్, చిన్మయి ప్రేమించి పెళ్లి చేసుకోగా.. వారికి కవల పిల్లలు ఉన్నారు. ఇక వారితో ఆడుతూ సామ్ ఈ ప్రపంచాన్ని సైతం మర్చిపోయింది. వారిని పట్టుకోవడానికి సామ్ చాలా కష్టపడుతున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఇక ఈ వీడియోలను పోస్ట్ చేస్తూ.. “ఇప్పుడు వీరి కిడ్నాప్‌కి ప్లాన్ ఎలా వేయాలి” అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోస్ చూసిన అభిమానులు అన్ని బావుంది ఉంటే .. సామ్ కూడా తన చిన్నారులతో ఇలా ఆడుకుంటూ ఉండేది అని కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!