Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సామ్, విజయ్ ల కెమిస్ట్రీ.. హేషమ్ సంగీతం అభిమానులను అద్భుతంగా ఆకట్టుకుంది.
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు ఏడాది బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. సినిమాలకు దూరంగా ఉన్న సామ్ తన మాయోసైటీస్ చికిత్స తీసుకొనుంది.. దీంతో ఇప్పుడు పూర్తిగా తన హెల్త్ పై దృష్టి పెట్టింది. ఇప్పటికే తాను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంది. అలాగే తీసుకున్న రెమ్యూనరేషన్స్ వెనక్కు ఇచ్చేసింది. అయితే కొద్ది రోజులు సోషల్ మీడియాలో సైలెంట్ గా ఉన్న సామ్.. ఇప్పుడిప్పుడే ఇన్ స్టా స్టోరీలో మోటివేషనల్ కోట్స్ షేర్ చేస్తుంది..…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న ఆమె కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలి అనుకోని ఒక ఏడాది పాటు సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఖుషీ సినిమా ప్రమోషన్స్ లో కనిపించిన సామ్ ..
Keerthy Suresh: ఇంట గెలిచి రచ్చ గెలవడం స్టార్ హీరోయిన్లకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. మన భాషలో హిట్ అందుకున్నాక పరభాషలో కూడా హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక భాషలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాక మరో భాషలో ఎంట్రీ ఇచ్చి అక్కడ సైతం హిట్స్ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్స్ గా మారుతున్నారు.
Samantha praises Miss Shetty Mr Polishetty: ఇటీవల కాలంలో నన్ను బాగా నవ్వించిన చిత్రమిదే అంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కి తన స్టైల్ లో రివ్యూ ఇస్తూ స్టార్ హీరోయిన్ సమంత ప్రశంసలు కురిపించింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించి రీసెంట్ గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ.…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటీవల ఖుషి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సమంత అసిస్టెంట్ ఆర్యన్ సమంత గురించి నమ్మలేని విషయాలను బయటపెట్టాడు.. అవి ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. సమంతా రూత్ ప్రభు ఒక గొప్ప యజమాని అని అనిపిస్తుంది.. లేదంటే ఆమె…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి.. సెప్టెంబర్ 1న ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ఈ మూవీ ఐదు రోజుల్లో దాదాపు 65 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు శివనిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకొంది.పాన్ ఇండియన్ లెవెల్లో…
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. లైగర్ లాంటి డిజాస్టర్ హిట్ తరువాత విజయ్ ఖుషీతో హిట్ అందుకున్నాడు.
Vijay Devarakonda:విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సమంత యశోద లాంటి ప్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అందుకున్న మొదటి హిట్ ఖుషీ.