Samantha : గ్లామర్ గేట్లు ఎత్తేసిన సమంత.. మైండ్ బ్లాక్ చేస్తున్న పోజులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.. మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా స్టన్నింగ్ లుక్ లో కనిపించి అందరిని షాక్ అయ్యేలా చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
సామ్ తన అనారోగ్యల సమస్యల కారణంగా గతంలో సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసింది.. ఆ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది.. అనుకున్న విధంగానే సినిమాలకు దూరం అయ్యింది.. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంది.. వాటిని సమంత పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది.. ఇక సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లు ఉంటుంది. హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది..
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
ప్రస్తుతం సామ్ సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించింది. అమెజాన్ ప్రైమ్ లో ఇది స్ట్రీమింగ్ కాబోతుంది.. ఈ సందర్బంగా తన కొత్త సినిమా కోసం అమెజాన్ ప్రైమ్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది.. ఆ ఈవెంట్ కు సమంత నెవ్వర్ బిఫోర్ అన్న విధంగా అదిరిపోయే లుక్ లో దర్శనం ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉండగా ఇక రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలుయాల్సి ఉంది.. ఏది ఏమైన సమంత లేటెస్ట్ అవుట్ స్టాండింగ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!