Home
Samantha
Samantha News
-
Citadel Honey Bunny : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత అవైటెడ్ సిరీస్..
Citadel Honey Bunny : వరుణ్ ధావన్, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన యాక్షన్ ప్యాక్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’. సమంత చాలాకాలం గ్యాప్ తర్వాత మళ్లీ ఆడియెన్స్ ను పలకరించేందుకు వచ్చేసింది. -
Samantha : ఇకపై సింగిల్ గా ఉండను.. త్వరలో మళ్ళి పెళ్లి..?
ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సమంత అనంతి కాలంలోనే అగ్ర కథానాయకిగా కొన్నేళ్లుగా సాగుతోంది. సమంతకు తెలుగులోనే కాదు తమిళ్, హింది, మలయాళంలోను భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కినేని నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇలా అన్ని ఒకదాని తర్వాత ఒకటి చక చక జరిగిపోయాయి. విడాకుల తర్వాత తెలుగు సినిమాలు చేయడం కాస్త తగ్గించింది సమంత. చివరిసారిగా విజయ్ దేవరకొండ ఖుషి చిత్రంలో కనిపించింది సామ్. సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి పలు… -
Naga Chaitanya-Shobhita: పెళ్లి పనులు సరే.. పెళ్ళెప్పుడు?
గత కొద్ది రోజులుగా నాగచైతన్య శోభిత వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ముందు సమంత ప్రేమించే వివాహం చేసుకున్న నాగచైతన్య ఆమె నుంచి పరస్పర విడాకులు తీసుకున్నారు. తర్వాత నాగచైతన్య శోభితతో డేట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ చివరి నిమిషం వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఎంగేజ్మెంట్ రోజున ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని అనౌన్స్ చేశారు. మొత్తానికి వాళ్లు పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత శోభిత నిన్న పసుపు దంచడం మొదలుపెట్టినట్లు తన… -
Samantha: ప్రియదర్శితో సమంత మూవీ.. డైరెక్టర్ ఎవరంటే ?
Samantha: స్టార్ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. -
Citadel Honey Bunny: 11 నిమిషాల సీన్ సింగిల్ టేక్‌లో చేశాం: వరుణ్
Citadel Honey Bunny Trailer: వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ ‘సిటడెల్: హనీ- బన్నీ’. ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా సిటాడెల్: హనీ బన్నీగా వస్తోంది. తాజాగా ముంబైలో లాంఛ్ ఈవెంట్ నిర్వహించి.. సిటడెల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్లో సిరీస్ కోసం తాను, సమంత ఎంతలా కష్టపడ్డారో వరుణ్ ధావన్ వివరించారు. వరుణ్ ధావన్ మాలాడుతూ…… -
Nagarjuna – Konda Surekha: పరువునష్టం పిటీషన్ పై నేడు కొనసాగనున్న విచారణ
Nagarjuna – Konda Surekha: మంత్రి కొండా సురేఖ పై హీరో నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం పిటీషన్ పై నేడు విచారణ కొనసాగననుంది. నేడు ఈ పిటిషన్ లో రెండో సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయనుంది కోర్టు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ కోర్టు చేయనుంది. ఈనెల 8వ తేదీన పిటిషన్ దారుడు నాగార్జున, సాక్షిగా ఉన్న సుప్రియల స్టేట్మెంట్ రికార్డు చేసింది కోర్టు. వీరి స్టేట్మెంట్లు పూర్తయితే మంత్రి కొండా… -
Samantha: వివాదం అనంతరం రేపు మీడియా ముందుకు సమంత.. ఎందుకంటే?
Samantha to Appear before Media afteer Konda Surekha Comments: నటి సమంత మీద, అక్కినేని కుటుంబం మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద సినీ పరిశ్రమ అంతా ఒక్కటై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించింది. అయితే ఇప్పుడు ఈ వివాదం అనంతరం సమంత మొట్టమొదటిసారిగా మీడియాని ఫేస్ చేయబోతున్నారు. అయితే అది ఆమె సినిమా కోసం… -
Samantha: కొండాసురేఖ ఆరోపణలు.. అమ్మవారి సేవలో సమంత
సమంత రూత్ ప్రభు తన ఆరోగ్య సమస్య కారణంగా కొంతకాలం సినిమాలకు మరియు షూటింగ్‌లకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో యోగా, ధ్యానంతో పాటు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ సమంత విడాకుల వార్తల్లో నిలిచింది. తెలుగు స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుల విడాకుల వెనుక కేటీఆర్ హస్తం ఉందని తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణ తీవ్ర సంచలనం సృష్టించగా, దానికి సమంత బదులివ్వగా, ఆ… -
Nagarjuna: కొండా సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా?
Nagarjuna Files Defamation Case Against Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారు అని నాగార్జున పిటిషన్ లో పేర్కొన్నారు. నిజానికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య… -
Tollywood : ఒక్కటిగా ముక్తకంఠంతో కొండా సురేఖపై గొంతెత్తిన టాలీవుడ్..
అల్లు అర్జున్ : సినీ ప్రముఖులు, వారి కుటుంబాలపై చేసిన నిరాధారమైన, కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదు. ఇతరుల వ్యక్తిగత గోప్యత, మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేలా పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నా. మనందరం కలిసి సమాజంలో గౌరవం, మర్యాద పెంపొందించాలి’’ వేంకటేశ్ దగ్గుబాటి : బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం…
తాజావార్తలు
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
-
IPL Players Retention Fee: ఐపీఎల్లో మరో సంచలనం.. రూ.40 కోట్లు కావాలంటున్న టాప్ ప్లేయర్లు!
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
ట్రెండింగ్
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!