Samantha : ఫహాద్ ఫాజిల్ “ఆవేశం” మూవీకి రివ్యూ ఇచ్చిన సమంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి .అదిరిపోయే కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ ఏడాది మలయాళంలో తెరకెక్కిన మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్‌లైఫ్ వంటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి.మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించాయి.ఇదిలా ఉంటే ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా “ఆవేశం” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన “ఆవేశం” మూవీ థియేటర్లలో వంద కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఫహాద్ ఫాజిల్ కెరీర్‌లో వందకోట్ల మైలురాయిని చేరుకున్నమొదటి మూవీగా ఆవేశం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.గ్యాంగ్‌స్టర్ కామెడీ డ్రామా కథాంశంతో వచ్చిన ఈ మూవీని రొమాంచం ఫేమ్ జీతూ మాధవన్ తెరకెక్కించాడు.ఈ సినిమాలో రంగా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఫహాద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడు తన బాడీలాంగ్వేజ్ మరియు కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఇదిలా ఉంటే ఈ సూపర్ హిట్ మూవీకు స్టార్ హీరోయిన్ సమంత రివ్యూ ఇచ్చింది. ఆవేశం సినిమా అన్నిరకాల మ్యాడ్ నెస్ తో కూడుకున్నది .ఆ మ్యాడ్నెస్ నాకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమా అన్ని రూల్స్ ని బ్రేక్ చేసింది .ఒక సన్నివేశం నుండి మరో సన్నివేశానికి జానర్ లను మార్చారు.ఈ సినిమా చూసి నేను భయపడ్డాను మరియు నవ్వుతున్నాను.. కొన్ని సినిమాలను తప్పనిసరిగా థియేటర్స్ లో చూడాల్సిందే.అలాంటి సినిమాలలో ఆవేశం సినిమా ఒకటి ..ఈ సినిమాను కచ్చితంగా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలనీ సమంత కోరింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Tags
- Avesam
- Fahad Fazil
- review
- Samantha
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!