Samantha: ఆ విషయంలో వంద మార్కులు.. ట్రిప్పులో ‘సమంత’ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Ruth Prabhu shares video from her Bali vacation: నటి సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించి తన అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక అలా ప్రకటించిన తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సినిమాలకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి మరోసారి చర్చనీయాంశం అయింది. ఇక ప్రస్తుతానికి ఇండోనేషియాలోని బాలిలో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె తన ట్ట్రిప్ ను గర్ల్స్ ట్రిప్ అని చెప్పడమే కాదు ఆ ట్రిప్ కి 100 మార్కులు కూడా వేసేసింది. నిజానికి సమంత ఇటీవల ఐస్ బాత్ థెరపీ చేస్తునప్పుడు తన ఫొటోలను షేర్ చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమంత తన బిజీ షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా ఆమె ఈ రోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా రీల్‌ను షేర్ చేసింది. అందులో ఆమె తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఒక గ్రూవీ ట్యూన్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. సమంత ఫిట్‌నెస్ ఫ్రీక్, సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి అంటే బ్రేక్ ఒక్కటే దారి అని భావిస్తూ ఆమె ఈ వెకేషన్ కి వెళ్ళింది.
Neethone Nenu: జోరుమీదున్న కుషిత కళ్లపు.. హీరోయిన్ గా‘నీతోనే నేను’ టైటిల్ పోస్టర్ లాంచ్
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ఇక ఈవెకేషన్ లో ఆమె ధ్యానం, సైక్లింగ్ , బాక్సింగ్ వంటి అనేక ఆరోగ్యకరమైన వ్యాయామాలను చేయడం కన్పిస్తోంది. ప్రస్తుతం, ఆమె తన స్నేహితురాలు అనూషా స్వామితో కలిసి ఇండోనేషియాలోని బాలిలో నేచర్ ను ఎంజాయ్ చేస్తోంది. తన వెకేషన్ పోస్ట్‌లతో అందరినీ అసూయపడేలా చేస్తున్న సమంత మరికొంత కాలం తన వెకేషన్‌ను ఎంజాయ్ చేయనుంది. సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె ఖుషిలో కనిపించనుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 2023న విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఒక ఆర్మీ అధికారి, కాశ్మీరీ అమ్మాయి మధ్య ఏర్పడే ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!