సమంత తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. పెళ్ళైనప్పటికీ ఆమె సినిమాల్లో నటించడం మానలేదు. నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రల్లో నటిస్తూ అటు అక్కినేని అభిమానులను, ఇటు తన ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి జంటగా నటించిన “ఫ్యామిలీ మ్యాన్ 2” అన
సమంత ఇటీవల కాలంలో చేస్తున్న ఫోటోషూట్లు చేస్తుంటే బాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తోందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సామ్ కు బాలీవుడ్ లో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ షో ఎక్కువయ్యి