సమంతను ముంబై రమ్మంటోందా ? రెండు క్రేజీ ఆఫర్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత ఇటీవల కాలంలో చేస్తున్న ఫోటోషూట్లు చేస్తుంటే బాలీవుడ్ ఆమెకు రెడ్ కార్పెట్ వేస్తోందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి తగ్గట్టుగానే సామ్ కు బాలీవుడ్ లో రెండు క్రేజీ ఆఫర్స్ వచ్చాయనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు తగ్గట్టే ఇటీవల కాలంలో ఆమె గ్లామర్ షో ఎక్కువయ్యింది. నిన్నటికి నిన్న బ్లాక్ డ్రెస్ లో స్పైసీగా కన్పించిన సామ్ తాజాగా లూయిస్ విట్టన్ ఫోటోషూట్‌తో తన ఆకర్షణీయమైన లుక్‌లను స్ప్లాష్ చేసి మళ్లీ ఇంటర్నెట్ తన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సామ్ అనుకున్నంత విరామం తీసుకోలేదని, వాస్తవానికి ఆమె త్వరలో ముంబైకి వెళుతుందని ప్రచారం జరుగుతోంది.
Read Also : ఫిట్నెస్ సెంటర్ ను లాంచ్ చేసిన సూపర్ స్టార్
Also Read
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
- Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
ఈ స్టార్ హీరోయిన్ బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉంది. బజ్ ప్రకారం సామ్ అక్కడ ఒక పెద్ద స్టార్ చిత్రానికి సంతకం చేసిందని, ఇప్పటికే ఆమెకు రాజ్ & డికె నుంచి ఒక వెబ్ సిరీస్‌లో హీరోయిన్ ఆఫర్ ఉందని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ను ఓటిటి దిగ్గజం నిర్మించనుంది. వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. అయితే ఇవన్నీ జరగడానికి సమంత ముంబైలో ఇంటి వేటను ప్రారంభించినట్లు కూడా ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. త్వరలోనే సామ్ అక్కడ ఒక ప్రాపర్టీని కొంటుందని సమాచారం. కాగా గుణశేఖర్ “శాకుంతలం” పూర్తి చేసిన తర్వాత నిజానికి సమంత విరామం తీసుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చినట్లు కనిపిస్తోంది.
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!