Samantha: ట్రోల్స్.. ట్రోల్స్.. ట్రోల్స్.. సెలబ్రిటీస్ ఎన్నిసార్లు అవైడ్ చేసినా.. ట్రోలర్స్ మాత్రం సెలబ్రిటీలను ట్రోల్ చేయకుండా అవైడ్ చేయరు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ట్రోల్స్ ఎదుర్కుంటున్న సెలబ్రిటీస్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ఆమె జీవితంలో మంచి కానీ, చెడు కానీ..ఏదైనా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలాగే ట్రోలర్స్ సైతం మంచి, చెడులో కూడా చెడును మాత్రమే వెతికి ఆమెపై నీచమైన ట్రోల్స్ చేస్తూ.. విమర్శలను అందుకుంటున్నారు.