OpenAI CEO సామ్ ఆల్ట్‌మాన్ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.. తన గురించి మరో నిజం బయటకు వచ్చింది.. సామ్ ఆల్ట్‌మాన్ తన స్నేహితుడు ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు.. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. బుధవారం హవాయిలో జరిగింది. వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. వీరి వివాహానికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా శుభాకాంక్షలు…