నెటిజన్ కు విద్యాబాలన్ ఎపిక్ రిప్లై..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎపిక్ రిప్లై ఇచ్చి తన అభిమానులను ఫిదా చేసేసింది. సోమవారం విద్యాబాలన్ తన అభిమానులు మరియు అనుచరులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. కొందరు ఆమెకు ఇష్టమైన వంటకం, పెర్ఫ్యూమ్, వెబ్ సిరీస్ గురించి అడగ్గా… ఒక అభిమాని ఆమెను సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా విద్యాబాలన్ తన భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో సంతోషంగా ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ “నా SRK” అని రిప్లై ఇచ్చారు. ఇక జూన్ 2న విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “షెర్ని” ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం జూన్ 18 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది. అమిత్ మసూర్కర్ నేతృత్వంలో, టి-సిరీస్, అబుండాంటియా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విద్యా బాలన్ అటవీ అధికారి పాత్రను పోషిస్తున్నారు. షెర్నితో పాటు విద్యాబాలన్ 2021 లో “మహాభారతం 2″లో కూడా కనిపిస్తుంది. ఈ నటి చివరిసారిగా “మిషన్ మంగళ్”, “శకుంతల దేవి” చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!