Baba Ramdev: సల్మాన్‌ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడు.. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baba Ramdev: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ, సినీతారలపై వివాదాస్పద ఆరోపణలు చేశారు. బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వాడకం విరివిగా ఉందని ఆయన అన్నారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగిన ఆర్యవీర్, వీరాంగన సదస్సులో బాబా రామ్‌దేవ్ మాట్లాడుతూ ఆయన ఈ ఆరోపణలు చేశారు. సల్మాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటాడని, అమీర్ ఖాన్ గురించి నాకు తెలియదు. షారుఖ్ ఖాన్ బిడ్డ డ్రగ్స్ తీసుకుంటుండగా పట్టుబడి జైలులోనే ఉన్నాడు. నటీమణుల విషయానికొస్తే, వారి గురించి దేవుడికి మాత్రమే తెలుసన్నారు.
ఇప్పుడు బాలీవుడ్ అంతా డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే సినీ రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్న డ్రగ్స్.. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టినట్లు రాందేవ్ పేర్కొన్నారు. దేశంలో ఎన్నికలు జరిగే సమయంలో మద్యం ఏరులై పారుతోందని అన్నారు. డ్రగ్స్ బానిసత్వం నుంచి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని బాబా రాందేవ్ అన్నారు. అలాగే డ్రగ్స్ విముక్త్ భారత్ కోసం ఉద్యమం చేయనున్నట్లు బాబా రాందేవ్ తెలిపారు. బాబా రాందేవ్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇలా అనేక సార్లు బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
#BabaRamdev ने #Salman, #Shahrukh, #Aamir पर साधा निशाना, कहा-सब #DrugsAddict हैं #BabaRamdev #SalmanKhan #ShahRukhKhan #AamirKhan #drug #bollywoodactress pic.twitter.com/dEhNRzgNC2
— Manchh (@Manchh_Official) October 16, 2022
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!