కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు ప్రహ్లాద్ జోషితో హీరో కిచ్చా సుదీప్ భేటీ అయ్యారు. సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు అరబిక్, జర్మన్, రష్యన్, మాండ్రిన్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతోంది. దీనిని హిందీలో సల్మాన్ ఖాన్ తో కలసి పివిఆర్ సంస్థ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఇదిలా ఉండే శనివారం 12 సంవత్సరాల తర్వాత సినిమా ప్రచారం కోసం…