పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్` సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తం గా గ్రాండ్ గా రిలీజ్ అయి బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని పూర్తి మాస్, యాక్షన్ అవతార్ లో చూడటం తో అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు.డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు.. ఫ్యాన్స్ తోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా సినిమా ని ఎంజాయ్ చేస్తున్నారు. సలార్ భారీ కలెక్షన్ల దిశ గా…
Payal Ghosh: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ అమ్మడు వివాదాలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు అంటే అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది .. ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే స్టైల్ అయిపొయింది.
Dunki: బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్ నటించిన ‘డంకీ’ మూవీకి అరుదైన గౌరవం లభించింది. తాజాగా విడుదలై ఈ సినిమా నార్త్ ఇండియాతో పాటు, ఓవర్సీస్‌లో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ రోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది.
Farzana: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో పృధ్వీ రాజ్ సుకుమారన్ , శ్రేయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఇక డిసెంబర్ 22 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
సలార్ సీజ్ ఫైర్ సినిమాలో కమాండర్ సలార్ దేవరథ రైజార్ ని ఖాన్సార్ లో అడుగు పెట్టించి… సినిమాని ఆపేసాడు ప్రశాంత్ నీల్. ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్ డ్రామాని క్రియేట్ చేసి లార్జ్ స్కేల్ సినిమాని చూపించాడు ప్రశాంత్ నీల్. పృథ్వీరాజ్ కోసం వచ్చి ఖాన్సార్ ఊచకోత కోస్తున్న ప్రభాస్, పార్ట్ 2లో పృథ్వీకి ఎనిమీగా ఎలా మారుతాడు అనే ట్విస్ట్ తో పార్ట్ 1కి ఎండ్ ఇచ్చాడు. పార్ట్ 1 ఎండ్ లో…
రెబల్ స్టార్ ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి సలార్ సీజ్ ఫైర్ సినిమాతో బాక్సాఫీస్ పునాదులు కదిలించే పనిలో పడ్డారు. డే 1 నైజాం, హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలు, పాన్ ఇండియా, ఓవర్సీస్ బాక్సాఫీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో కలెక్షన్స్ కి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాడు సలార్. ఈ దేవరథ రైజార్ చేసిన విధ్వంసానికి వరల్డ్ వైడ్ డే 1 ఆల్మోస్ట్ 180 కోట్ల ఓపెనింగ్ వచ్చింది. 2023లో ఇండియాస్…
Prashanth Neel: సలార్.. సలార్ .. సలార్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీని గురించే చర్చ నడుస్తోంది. ఆరేళ్ళ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. కెజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం రెండు రోజుల్లో దాదాపు 330 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది సలార్…
బాహుబలి సినిమాతో రీజనల్ బౌండరీస్ చెరిపేసి పాన్ ఇండియా అనే కొత్త పదాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు ప్రభాస్. ఈ రెబల్ స్టార్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఫేస్ అఫ్ ఇండియన్ సినిమా సినిమాగా ఎదిగాడు. ఖాన్స్, కపూర్స్ కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ ని ప్రభాస్ అన్ డిస్ప్యూటెడ్ కింగ్ గా నిలిచాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ని తన ప్రైమ్ టైమ్ లో బీట్ చేస్తున్న ప్రభాస్…
రెబల్ స్టార్ ప్రభాస్… సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సలార్ సినిమా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతూ కొత్త రికార్డులని క్రియేట్ చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏ సినిమాకైనా రీచ్ అవ్వడానికి చాలా టైమ్ పట్టే రేంజులో న్యూ బెంచ్ మార్స్ ని సెట్ చేస్తున్నాడు ప్రభాస్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్న సలార్ సినిమా ఒక రీజన్ లో మాత్రం సౌండ్ చెయ్యట్లేదు. కర్ణాటకలో…