కాటేరమ్మ కొడుకు ఇండియన్ బాక్సాఫీస్ ని ఊచకోత కోస్తున్నాడు. మొదటి రోజు దాదాపు 180 కోట్లు రాబట్టి 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ని సెట్ చేసిన ప్రభాస్… డే 2 కూడా ర్యాంపేజ్ చూపించాడు. ఒక యుద్ధం బాక్సాఫీస్ పైన పడితే ఎలా ఉంటుందో చూపిస్తూ సలార్ సినిమా రెండో రోజు 145-150 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. డే 1 పక్కన పెడితే సలార్ డే 2నే 2023లో రిలీజైన మిగిలిన…
Roshan Kanakala: సాధారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే.. చిన్న సినిమాలు అటు సైడ్ రావు. ఎందుకంటే..స్టార్ హీరోల సినిమాలకు వెళ్ళడానికి ప్రేక్షకులు ఎక్కువ సుముఖుత చూపిస్తారు. చిన్న సినిమాలో కంటెంట్ ఉన్నా కూడా కలక్షన్స్ రావు. అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం అని వేరే డేట్ ను వెతుక్కుంటూ ఉంటారు.
Venkatesh Maha: C/o కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా. ఇక ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ కు వివాదాల్లో ఇరుక్కోవడం అలవాటుగా మారిపోయింది.
Sriya Reddy:ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. ప్రతి ఆర్టిస్ట్ జీవితాన్ని మార్చేస్తుంది. ఎన్నో ఏళ్ళు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. ఇప్పటికే అనిమల్ సినిమా ద్వారా త్రిప్తి దిమ్రి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక తాజాగా మరో నటి.. అంతటి గుర్తింపును అందుకుంది. ఆమె ఎవరో కాదు.. శ్రేయా రెడ్డి. సలార్ సినిమాతో ఈమె తెలుగుకు రీ ఎంట్రీ ఇచ్చింది.
ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రమ్ కథకి మార్పులు చేర్పులు చేసి… ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు పాన్ ఇండియా సినిమాగా సలార్ ని చేసాడు. సలార్ సీజ్ ఫైర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉగ్రమ్ సినిమాలాగే ఉంటుంది. సీన్ బై సీన్ ఉగ్రమ్ సినిమానే పెట్టేసిన ప్రశాంత్ నీల్… ఇంటర్వెల్ బ్యాంగ్ కి గూస్ బంప్స్ తెచ్చాడు. ఉగ్రమ్ చూడని వాళ్లకి సలార్ ఫస్ట్ హాఫ్ పూనకాలు తీసుకోని వస్తుంది. ఉగ్రమ్ చూసిన…
రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్స్ లో తాండవం చేస్తుంది. ప్రభాస్ ని ఛత్రపతి తర్వాత అంత ఇంటెన్స్ యాక్షన్ క్యారెక్టర్ లో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇలాంటి ప్రభాస్ ని ఫ్యాన్స్ మిస్ అయ్యి చాలా కాలమే అయ్యింది. థియేటర్స్ లో సలార్ సినిమాని చూసిన…
ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అదే సలార్.. ఈ సినిమా నిన్న విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. సినిమా హిట్ అవ్వడమే కాదు కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.. బాహుబలి తర్వాత ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.. ఇన్నాళ్లకు ఈ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రభాస్ సినిమా హిట్ అయితే ఎప్పుడెప్పుడు కాలర్ ఎగరేవేసుకొని తిరుగుదామా అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్న ప్రభాస్ అభిమానులకు సలార్ సినిమా తలెత్తుకునేలా…
రెబల్ స్టార్ ప్రభాస్ కి హిట్ టాక్ పడితే ఎలా ఉంటుందో ఇండియా మొత్తం పెద్ద కళ్ళు చేసుకోని చూస్తోంది. పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులకు వణుకు పుట్టిస్థూ కొత్త చరిత్ర రాస్తున్నాడు ప్రభాస్. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలారోడి ఆగమనాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. సాహూ, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాల్లో మిస్ అయిన ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసాడు. ఆ కటౌట్…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన సినిమా సలార్ సీజ్ ఫైర్. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో ట్రెమండస్ బుకింగ్స్ ని రాబడుతోంది. డే 1 వరల్డ్ వైడ్ 2023 హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది సలార్ మూవీ. తెలుగు రాష్ట్రాల నుంచి ఓవర్సీస్ వరకూ సలార్ మేనియా కొనసాగుతుంటే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ OGని ట్రెండ్ చేస్తున్నారు. పవర్ స్టార్…
బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే పనిలో ఉన్నాడు ప్రభాస్. కాటేరమ్మ రాలేదు అందుకే కొడుకుని పంపింది అనే డైలాగ్ తో గూస్ బంప్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమాతో మాస్ హిస్టీరియాని క్రియేట్ చేసాడు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం 170-180 కోట్ల వరల్డ్ వైడ్ ఓపెనింగ్ ని సలార్ రాబట్టిందని టాక్. ఫైనల్ రిపోర్ట్స్ హోంబలే…