Home
Salaar
Salaar News
-
Salaar: సలార్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. ఫొటోస్ వైరల్
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. కెజిఎఫ్ తో భారీ విజయాన్ని అందుకున్న హోంబలే ఈ చిత్రాన్ని నిర్మించింది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. -
Pooja Vishweshwar: సలార్ నటికి ప్రమాదం.. తీవ్ర గాయాలు
Pooja Vishweshwar: హిట్ అయ్యిన సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా కూడా వారికి పేరు వస్తుంది. అలా పేరు తెచ్చుకొని స్టార్లు అయినవారు చాలామందిస్టార్లుగా మారారు. ఇక గతేడాది రిలీజ్ అయిన సలార్ సినిమా చాలామంది చిన్న చిన్న నటులకు గుర్తింపు తెచ్చేలా చేసింది. -
Salaar: ఒరేయ్.. ఇంత దారుణంగా ఉన్నారేంటిరా.. దాన్ని టాటూగా ఎలారా.. ?
Salaar: సాహో లో ఒక డైలాగ్ ఉంటుంది.. ఎవరు వీరంతా అని శ్రద్దా అంటే ప్రభాస్ .. ఫ్యాన్స్ అని చెప్తాడు. ఇంత వైలెంట్ గా ఉన్నారు ఏంటి అంటే.. డై హార్ట్ ఫ్యాన్స్ అని చెప్తాడు. అది కేవలం డైలాగ్ కు మాత్రమే పరిమితం కాదు అని ఎప్పటికప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నిరూపిస్తూనే ఉంటారు. డార్లింగ్ కు ఫ్యాన్స్ కానీ వారంటూ ఎవరు ఉండరు. -
Devaraj: సలార్ ఫేమ్ దేవరాజ్ కొడుకు హీరోగా కొత్త సినిమా
Devaraj: సీనియర్ నటుడు దేవరాజ్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక ఈ మధ్య సలార్ సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సలార్ సినిమాలో రాధారమ మేనమామగా నటించి మెప్పించాడు. ఇక తాజాగా దేవరాజ్ కొడుకు ప్రణం దేవరాజ్ హీరోగా మారాడు. -
Darshan vs Prabhas: ‘సలార్’కి చెప్పి మరీ షాకిచ్చిన కన్నడ హీరో
Darshan vs Prabhas at Karnataka: రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘సలార్’ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ప్రస్తుతం రూ. 750- 800 కోట్లకు చేరువలో ఉంది. లాంగ్ రన్లో మరో 1000 కోట్లు దక్కించుకోవచ్చునని ట్రేడ్ వర్గాల అంచనా. అన్ని భాషల్లోనూ అద్భుతంగా వసూళ్లు రాబడుతోన్న ‘సలార్’ ఒక… -
Salaar: ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన సలార్
Salaar 11 Days Total Collections: ప్రభాస్ హీరోగా నటించిన సాలార్ సినిమా సంచలన రికార్డులు క్రియేట్ చేస్తూ, బద్దలు కొడుతూ ముందుకు వెళ్తోంది. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా 2వ వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల్లో ఆశించినంత మంచి వసూళ్లు రాలేదు కానీ జనవరి 1న భారీ ఎత్తున వసూళ్లు నమోదయ్యాయి. అంచనాల కంటే మెరుగ్గా వీకెండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్గా ఇది సినిమాకు మంచి సెకండ్ లాంగ్ వీకెండ్ అని… -
Salaar: సలార్ ఘనవిజయం.. “డార్లింగ్స్”కు ప్రభాస్ స్పెషల్ థ్యాంక్స్
Prabhas thanks his fans for salaar Sucess: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 625 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన సలార్ పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోందని మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్, ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పారు ప్రభాస్. ఇన్ స్టాగ్రామ్… -
Salaar: బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలో తెలుసా? ఇప్పట్లో ఇది అయ్యే పనేనా?
రెబల్ స్టార్ ప్రభాస్ ని యాక్షన్ మోడ్ లో చూసి చాలా కాలమే అయ్యింది. ఇక మాస్ రోల్ లో అయితే అప్పుడెప్పుడో ఛత్రపతి తర్వాత మళ్లీ ఆ స్థాయి ఇంపాక్ట్ ఇచ్చే కమర్షియల్ మాస్ సినిమాని ప్రభాస్ చేయలేదు. మిర్చి సినిమాలో కూడా కొంచెం క్లాస్ ఉంటుంది… క్లాస్ ని గేట్ బయట ఆపేసి మాస్ ని థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఆడియన్స్ కి రుచి చూపించేలా చేసాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ కటౌట్… -
Salaar : ఆ థియేటర్ లో 28 ఏళ్ల షారుఖ్ మూవీ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన సలార్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. సలార్ సినిమాకు 9 రోజుల్లో సుమారుగా 500 కోట్లకుపైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.సలార్ కంటే ఒక రోజు ముందు విడుదలైన బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ డంకీ మూవీ కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోతున్నాయి.ఇదిలా ఉంటే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండియాలో అయితే షారుక్ ఖాన్కు ఫుల్… -
Salaar : వైరల్ అవుతున్న సలార్ డైలాగ్ ప్రోమో.. పార్ట్ 2 పై ఆసక్తి పెంచేసిందిగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్..కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తరువాత వరుస సినిమాలు చేసారు. కానీ అవేమి బాహుబలి వంటి భారీ హిట్ అందించలేకపోయాయి.ఇక ఇదే సమయంలో కేజిఎఫ్ సినిమాతో విధ్వంసం సృష్టించిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ప్రభాస్ రేంజ్ కటౌట్…
తాజావార్తలు
-
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
-
El Nino Impact : ఎల్నినో దెబ్బ.. తెలంగాణలో 23.40 లక్షల ఎకరాల్లో పంట నష్టం
-
UP News: బ్లూ డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. భూమి కింద కోట్ల రూపాయల నగదు..
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
-
Hyderabad Police : హైదరాబాద్ పోలీసులకు 15 ఈవీ స్మార్ట్ కార్లు.. డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ప్రారంభం!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?