ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా సలార్… బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. థియేటర్లో కంటే ఓటిటిలో సలార్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లో అర్థం కాని వారు ఓటిటిలో ఒకటికి రెండు సార్లు సలార్ సినిమా చూస్తున్నారు. అలాగే ఓటిటిలో హిందీ భాషలో స్ట్రీమింగ్‌కు రాకుండానే గ్లోబల్ రేంజ్‌లో టాప్ ప్లేస్‌లో సత్తా చాటుతోంది సలార్. దీంతో సలార్ పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అసలు…
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి చేసిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ ని ఇండియాకి తెచ్చిన ఈ మూవీ, మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకి కలెక్ట్ చేసింది. ఓటీటీలో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. ఎన్టీఆర్…
MS Chowdhary: చాలామంది చిన్న చిన్న నటులకు ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు రాదు.ఇక వారికి ఒకసారి గుర్తింపు వచ్చింది అంటే.. ఆపడం ఎవరితరం కాదు. ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సలార్. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ ఇండియా వైడ్ భారీ హిట్ కొట్టి ఏకంగా 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి తన సత్తా చాటాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22న విడుదల అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయి నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది.జనవరి 20 న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ప్రస్తుతం సలార్ మూవీ ఓటీటీ లో రికార్డ్ స్థాయిలో స్ట్రీమింగ్ వ్యూస్‌ను దక్కించుకున్నది. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ గా…
సలార్ సీజ్ ఫైర్ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ప్రభాస్ కి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ సీజ్ ఫైర్ సినిమాకి థియేటర్స్ ఇస్తారు అనే మాట వినిపిస్తున్న సమయంలో సడన్ గా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బ్లాక్‍బాస్టర్ మూవీ ‘సలార్ సీజ్‍ఫైర్ 1’.. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సలార్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లలో ప్రభాస్ అదరగొట్టారు.సలార్ సినిమాలో దేవాగా ప్రభాస్ మరియు వరదరాజ మన్నార్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. శృతి హాసన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, టినూ ఆనంద్, దేవరాజ్ మరియు బాబి సింహా ఈ సినిమాలో కీలక పాత్రలు…
సలార్ రిలీజ్ అయినప్పటి నుంచి… ప్రశాంత్ నీల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అనే చర్చ జరుగుతునే ఉంది. వాస్తవానికైతే… ఈ సమ్మర్‌లోనే ఎన్టీఆర్ 31 సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది కానీ సలార్ పార్ట్ 1 హిట్ అవడంతో పాటు… ఎన్టీఆర్ దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. దేవర అయిపోగానే వార్2 షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. దీంతో ఎన్టీఆర్ 31 మరింత డిలే అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే… సలార్ సెకండ్ పార్ట్‌ని మొదలు…
ప్రభాస్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇస్తూ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్ సీజ్ ఫైర్. డే వన్ 178 కోట్లు రాబట్టి ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సలార్ సినిమా ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్‍బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. సలార్ మూవీ గత ఏడాది డిసెంబర్ 22 న విడుదలయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ మూవీకి రూ.700కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రంతో ప్రభాస్ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు.. సలార్‌లో ప్రభాస్ యాక్షన్…
Salaar Movie OTT Release Date Out: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీయా రెడ్డి, ఈశ్వరిరావు, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వరుస ఫ్లాఫులతో సతమతమవుతున్న ప్రభాస్..…