Salaar: నార్త్ అమెరికాలో 8 మిళియన్స్… ఇలా జరగడం మూడోసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పిస్తున్నాడు కాటేరమ్మ కొడుకు సలార్ దేవరథా రైజార్. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో మాస్ హిస్టీరియా అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటే ఎలా ఉంటుందో ప్రశాంత్ నీల్ ప్రూవ్ చేస్తే… ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తే ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ఫ్యాన్స్ చూపిస్తున్నారు. అమలాపురం నుంచి అమెరికా వరకూ అన్ని సెంటర్స్ లో సలార్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా సలార్ 600 కోట్ల బెంచ్ మార్క్ ని రీచ్ అవ్వడానికి రెడీగా ఉంది. స్ట్రాంగ్ సండే అండ్ జనవరి 1 కూడా మంచి బుకింగ్స్ ఉంటాయి కాబట్టి దాదాపు మంగళవారం సలార్ నుంచి 600 కోట్ల పోస్టర్ బయటకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం కేవలం నార్త్ అమెరికాలోనే సలార్ సినిమా ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది.
ప్రీమియర్స్, డే 1 కలిపి సలార్ సినిమా 4 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసిన సలార్. ఇప్పటివరకూ నార్త్ అమెరికాలో 8 మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. ఈ బెంచ్ మార్క్ మూడుసార్లు దాటిన ఏకైక సౌత్ హీరో ప్రభాస్ మాత్రమే. గతంలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లుజన్ సినిమాలతో నార్త్ అమెరికాలో 8 మిలియన్ డాలర్స్ ని రాబట్టిన ప్రభాస్ ఇప్పుడు సలార్ తో మరోసారి ఆ మార్క్ ని రీచ్ అయ్యాడు. టాక్ బాగుంటే ప్రభాస్ సినిమా ఎలాంటి వండర్స్ కి క్రియేట్ చేస్తుందో సలార్ నిరూపిస్తోంది. నార్త్ అమెరికా రీజన్ లో సలార్ సినిమాని ప్రత్యంగిరా సినిమాస్ రిలీజ్ చేసింది. సాలిడ్ నంబర్ ఆఫ్ షోస్ సలార్ సినిమాకి దక్కేలా చేసిన ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో హోంబలే ఫిల్మ్స్ కన్నా యాక్టివ్ గా ఉండి ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు.
Also Read
- Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
- Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
- Ramayana: సరిహద్దులు దాటిన రాముడి క్రేజ్.. కరాచీ టెంపుల్లో ‘రామాయణ’ సంబరాలు!
- Radhika Apte: బోల్డ్ సీన్ల వివాదం.. సినీ ఇండస్ట్రీ చీకటి కోణాన్ని బయటపెట్టిన హీరోయిన్!
Vaaadi vidvamsaniki rules levemo…
Unna follow avvademo 😉#SalaarCeaseFire charges beyond $8 Million in North America and going super strong 💥🤙🏾#Prabhas #Salaar #BlockbusterSalaar pic.twitter.com/ITFMIx8Emp— Prathyangira Cinemas (@PrathyangiraUS) December 30, 2023
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?