NTR – Prashanth Neel : కేజీఎఫ్ సిరీస్ తో భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ తన ప్రయోగాలను కాసుల తుఫానుగా మార్చాడు. కేజీఎఫ్ 2 చిత్రం ఏకంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరాక అతడి రేంజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సలార్ 1 తీశారు. సలార్1 బాక్సాఫీస్ వద్ద సుమారు 700కోట్లు వసూలు చేసింది. దీంతో సలార్ 2పైనా భారీ అంచానాలే ఉన్నాయి. ఈ…
Prashanth Varma : ప్రశాంత్ వర్మ తన మొదటి సినిమా నుండి కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. మొన్న సంక్రాంతికి హనుమాన్ సినిమాతో వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బావుందని కొంతమంది బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. అయితే డబ్బులు దండిగానే వచ్చాయి కానీ ఆశించిన మేర రాకపోవడంతో సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు పలువురు బాలీవుడ్ క్రిటిక్స్ తో పాటు బడా మీడియా సంస్థల అధికారిక హ్యాండిల్స్ నుంచి న్యూస్ షేర్…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ బ్లాక్‍బాస్టర్ మూవీ సలార్.. ఈ సినిమాను కెజిఎఫ్ తో సెన్సేషనల్ హిట్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లోను రికార్డు వ్యూస్ రాబట్టింది. నెట్ ఫ్లిక్స్ రిలీజైన మొదటి పది రోజులు ఇండియా టాప్ వన్ లో ట్రెండింగ్ లో కొనసాగింది సలార్. తాజగా ఈ చిత్రం బుల్లి తెరపై కూడా బద్దలు…
Prashanth neel : కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా భాషలలో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కింది సలార్. గతేడాది రిలీజ్ అయిన సలార్ అద్భుతమైన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు సలార్ గురించి టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. Also Read : Big Boss8:…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే .ఈ చిత్రాన్ని రెండు భాగాలుగాతీసుకు వస్తాం అని మొదట్లోనే ప్రకటించాడు దర్శకుడు. అలాగే మొదట పార్ట్ చివరలో పార్ట్ -2 త్వరలోరానుందని టైటిల్ వేసాడు, కానీ పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో వచ్చేలా కనిపించట్లేదు. ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.…
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరంటే తెలియని వాళ్లు ఉండరు. తాజాగా కల్కి 2898ఏడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
Kalki 2898 AD : ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అప్పటివరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ప్రభాస్ కు సలార్ సినిమా పెద్ద ఊరటను ఇచ్చింది. సలార్ కు ముందు ప్రశాంత్ నీల్ కన్నడ స్టార్ హీరో యష్ తో కేజిఎఫ్ ,కేజిఎఫ్ 2 తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు భారీ విజయం…