Home
Salaar Vs Dunki
Salaar Vs Dunki News
-
Salaar Vs Dunki: ఇంతకీ పోటీలో గెలిచింది ఎవరంటే?
Salaar Vs Dunki Box Office Winner is here: గత డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, రెబల్ స్టార్ ప్రభాస్ పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ క్లాష్ అటు ప్రేక్షకులతో పాటు ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ చర్చకు దారి తీసింది. అయితే, చివరికి, సాలార్ వర్సెస్ డంకీ క్లాష్ ఫైనల్ విన్నర్ ఎవరనేది బయటకు వచ్చింది. డుంకీ జవాన్ లాంటి పాన్ ఇండియా సినిమా కానందున హిందీని… -
Prabhas Fans: మొత్తానికి షారుఖ్ ని స్కామ్ స్టార్ చేసారు…
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ కార్పొరేట్ బుకింగ్స్ చేస్తాడు అనే మాట చాలా తరచుగా వినిపిస్తూ ఉంటుంది. షారుఖ్ సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ ఈ మాట సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఈసారి డంకీ విషయంలో మాత్రం షారుఖ్ ఖాన్ ని టార్గెట్ చేస్తూ ఈ కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్ సలార్ సినిమాకి షారుఖ్ నార్త్ లో సింగల్ స్క్రీన్ థియేటర్స్ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. సలార్ సినిమాని… -
Salaar vs Dunki: ఇది కదా కిక్కంటే.. డుంకీ డే 1 మొత్తాన్ని ఓవర్సీస్ లో కొట్టేశాడు ప్రభాస్!
Prabhas vs Shah Rukh Khan: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రశాంత్ నీల్ ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి, ఝాన్సీ వంటి పలువరు స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఇక రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది, రివ్యూలు కూడా… -
Salaar Vs Dunki : ప్రభాస్ ఫ్యాన్స్ పై షారుఖ్ ఫ్యాన్స్ దాడి?
Sharukh Khan fans attacks Prabhas Fans at Public Review point IMAX:ప్రభాస్ సలార్ సినిమా, షారుఖ్ డంకీ సినిమాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే పోటీ పడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ సినిమా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరోపక్క ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్… -
Salaar: ప్రభాస్ దెబ్బకి ఆక్వామన్ కి కూడా థియేటర్స్ లేవ్…
రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సలార్ సినిమా ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మరి కొన్ని గంటల్లో సలార్ సినిమాని చూడడానికి సినీ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ బాక్సాఫీస్ ని ఫైర్ సెట్ చేయడానికి ప్రిపేర్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో 99% బుకింగ్స్ ఫుల్ అయ్యాయి, ఈ రేర్ ఫీట్ సాధించిన ఏకైక సినిమాగా సలార్ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా సలార్… -
Salaar VS Dunki: సలార్ vs డుంకీ వివాదం.. స్పందించిన పీవీఆర్ సీఈవో
PVR Inox CEO Responds on Salaar VS Dunki Issue: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డుంకీ సినిమా ఒకరోజు వ్యవధితో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ డుంకీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని డిసెంబర్ 21వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమాని ఒక రోజు… -
Dunki: నార్త్ లో సలార్ కి సింగల్ స్క్రీన్స్ ఇవ్వట్లేదా… వాడు డైనోసర్ తొక్కేస్తాడు
మరో రెండు రోజుల్లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఆ తర్వాత ఒక్క రోజులో ప్రభాస్ సలార్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ కావడం అనేది థియేటర్స్ నుంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వరకూ ప్రతి విషయంలో షారుఖ్, ప్రభాస్ లని తప్పకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయమే క్లాష్ ఫిక్స్ అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు… -
Indian Heroes: మన హీరోల దెబ్బకి ఆక్వామన్ కూడా కనిపించట్లేదు
మరో మూడు నాలుగు రోజుల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ కి రంగం సిద్ధమయ్యింది. డైనోసర్ లాంటి ప్రభాస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తమ సినిమాలు సలార్ అండ్ డంకీలతో వార్ కి రెడీ అయ్యారు. డిసెంబర్ 21న డంకీ, డిసెంబర్ 22న సలార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే వార్త బయటకి రాగానే… ఇంత పెద్ద క్లాష్ ని ఇప్పటివరకూ చూడలేదు. ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు లాస్ట్ కి వెనక్కి తగ్గుతారులే అనుకున్నారు.… -
Prashanth Neel: ఈయన కింగ్ ఖాన్ పైన పగబట్టినట్లు ఉన్నాడు…
డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు సినిమాలే రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ని అవాయిడ్ చేస్తుంటే ప్రభాస్-షారుఖ్ ఖాన్ లు మాత్రం సైలెంట్ గా వార్ కి రెడీ అవుతున్నారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా… -
Salaar Vs Dunki: 24 గంటల్లో సలార్ ట్రైలర్ రికార్డ్స్ ని డంకీ ట్రైలర్ బీట్ చేయలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్, బాలీవడ్ బాద్షా కింగ్ ఖాన్ ఎపిక్ వార్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. సలార్ డిసెంబర్ 22న, డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉండగా డంకీ సినిమా క్లాష్ ని అవాయిడ్ చేస్తూ ఒక రోజు ముందే విడుదల కానుంది.…
తాజావార్తలు
-
DGP CV Anand: “పోలీసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం”.. తెలంగాణలో ‘ఫిట్ కాప్’ యాప్ ప్రారంభం
-
Vijayasai Reddy: జగన్‌ను వదిలి వెళ్తానని కలలో కూడా అనుకోలేదు.. విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
India’s Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
-
CM Chandrababu: తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన సీఎం.. అన్నదాతలకు భరోసా..
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!