Home
Salaar Vs Dunki
Salaar Vs Dunki News
-
Salaar Vs Dunki: ప్రభాస్ కి చెక్ పెట్టడానికి షారుఖ్ మాస్టర్ ప్లాన్…
ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడి ఉంటాయి కానీ ఈసారి జరగబోయే వార్ మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్లాష్‌గా నిలవబోతోంది. సౌత్ వర్సెస్ నార్త్ వార్ జరగబోతోంది. బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్లు కొట్టిన హీరో, మూడు ఫ్లాప్‌లు ఉన్న పాన్ ఇండియా హీరో మధ్య వార్ జరగబోతోంది. ఎవరి ట్రాక్ రికార్డులు వాళ్లకున్నప్పటికీ… ప్రభాస్ సినిమాతో పోటీ అంటే, క్షణం కూడా ఆలోచించకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటారు మిగతా… -
Salaar Vs Dunki: రెండు వేల కోట్ల షారుఖ్ ఆగడు, మాస్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆగడు… ఏం జరగబోతుంది?
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే… -
Dunki Postpone: ఇంతమాత్రం దానికి డైనోసర్ తో పోటీ ఎందుకు కింగ్ ఖాన్?
కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, బాక్సాఫీస్ వార్ ఆఫ్ ది డికేడ్, ఎల్ క్లాసికో… ఎన్నో పదాలు ఉన్నాయో అన్ని పదాలని షారుఖ్ ఖాన్-ప్రభాస్ మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ కి వాడేశారు. పఠాన్, జవాన్ సినిమాలతో ఫామ్ లో ఉన్న షారుఖ్ డిసెంబర్ 22న డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన… -
Prabhas: సలార్ ని టార్గెట్ చేస్తే… ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకి సౌత్ లో ‘డుంకీ’ కొడతారు…
ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకు ఎన్నో క్లాష్ లు చూసి ఉండొచ్చు కానీ ఈ డిసెంబర్ 22న ప్రభాస్-షారుఖ్ మధ్య ఎపిక్ వార్ జరగబోతుంది. ఫామ్ లో ఉన్న షారుఖ్… ప్రశాంత్ నీల్ తో కలిసిన ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు మాత్రం… ప్రభాస్-షారుఖ్ మధ్య క్లాష్ రాకూడదు అనుకుంటున్నారు కానీ అటు ప్రభాస్, ఇటు షారుఖ్ వెనక్కి… -
Prabhas: థియేటర్స్ అన్నీ డైనోసర్ ఇస్తే… కింగ్ ఖాన్ పరిస్థితి ఏంటో?
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ సాలిడ్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి తన కంబ్యాక్ ని హిస్టారికల్ మూమెంట్ గా మార్చేసాడు. బాలీవుడ్ క్రైసిస్ ఉన్న సమయంలో పఠాన్ సినిమాతో ప్రాణం పోసిన షారుఖ్ ఖాన్, జవాన్ సినిమాతో మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. ఒక స్టార్ హీరో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒకే ఇయర్ లో రెండు సార్లు వెయ్యి కోట్ల మార్క్ ని రీచ్… -
Salaar Dunki: రివేంజ్ ఏంట్రా… రికార్డ్స్ లేస్తాయ్!
ప్రభాస్ అంటే ఎవరు? ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసుకునే ఓ హీరో. మరి షారుఖ్ ఖాన్ దశాబ్దాలకు దశాబ్దాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరో. అలాంటి హీరోతో ప్రభాస్ పోటీ ఏంట్రా? అని కొందరు బాలీవుడ్ జనాల మాట. కరెక్టే మరి… అలాంటప్పుడు ప్రభాస్ సినిమా వస్తుందంటే ఎందుకు వణికిపోతున్నారు? అనేది సౌత్ ఆడియెన్స్ మాట. ఎందుకంటే.. అక్కడుంది బాహుబలికి ముందు ఉన్న ప్రభాస్ కాదు… వేల కోట్ల బాక్సాఫీస్ కింగ్. ఫ్లాప్ టాక్‌తోనే… -
Prabhas: షారుఖ్ ఫామ్ లో ఉండొచ్చు… రెండు వేల కోట్లు కలెక్ట్ చేసి ఉండొచ్చు కానీ అక్కడ ఉన్నది ప్రభాస్
సలార్ రిలీజ్ డేట్ అలా అనౌన్స్ చేశారో లేదో.. ప్రభాస్, షారుఖ్ ఖాన్ వార్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయింది. అసలు షారుఖ్‌తో ప్రభాస్ పోటీ పడడం ఏంటి? పైగా బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చాడు.. అనే మాట బాలీవుడ్‌లో వినిపిస్తోంది. అలాంటప్పుడు సలార్‌కు ఎందుకు భయపడుతున్నారనేది? ప్రభాస్ ఫ్యాన్స్ మాట కానీ సలార్‌కు ఏ ఖాన్ హీరో అయిన భయపడాల్సిందే. ఈ విషయం నార్త్ ఆడియెన్స్‌కు క్లియర్ కట్‌గా… -
North Vs South: బాలీవుడ్ సౌత్ సినిమాలని టార్గెట్ చేస్తుందా? కావాలనే క్లాష్ కి వస్తున్నారా?
గత కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా అనగానే హిందీ చిత్ర పరిశ్రమ గుర్తొస్తుంది. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఈ పరిస్థితి లేదు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమా అనిపించే స్థాయిలో సౌత్ సినిమాల డామినేషన్ ఉంది. ముఖ్యంగా రాజమౌళి తన సినిమాలతో ఇండియా సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని ఆస్కార్ వేదిక వరకూ తెలిసేలా చేసాడు. నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీపై గత కొన్ని… -
Prabhas Vs Shahrukh: క్లాష్ ఆఫ్ టైటాన్స్… గెలిచినోడే ఇండియన్ సినిమా కింగ్
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై బాలీవుడ్ లో భారీ… -
Prabhas: ప్రభాస్ నీ రాక కోసం ‘సలార్’ ఎదురుచూస్తుంది…
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది. ఎందుకంటే… ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన మూడు సినిమాలు ఊరమాస్ సినిమాలే. కన్నడలో వచ్చిన ఉగ్రం, పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చిన కెజియఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మాసివ్ హిట్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా కెజియఫ్ సంచలనంగా నిలిచింది. మూడో సినిమాతోనే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి… రాజమౌళి సరసన చేరిపోయాడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడికి పాన్ ఇండియా…
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్‌కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్‌డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్‌డేట్స్ మీకోసం..
-
Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
-
SA Chandrasekhar: విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు.. “కాంగ్రెస్‌కు పవర్ ఇస్తాం.. మా విజయ్‌ను సీఎంను చేయండి!”
-
Vijay TVK: “బాక్సాఫీస్ వద్దే కాదు.. బ్యాలెట్ బాక్సుల వద్ద కూడా అతనే ‘తుపాకీ’! విజయ్ సీఎం అవుతాడా?
-
Trisha: పదేళ్లలో సీఎం అవుతానన్న త్రిష వీడియో వైరల్
-
West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!