ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సెప్టెంబర్ 28న వస్తున్న సినిమా ‘సలార్ సీజ్ ఫైర్’. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా పేరు తెచ్చుకున్న సలార్ రిలీజ్ కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ డైనోసర్ ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ వసూళ్ల వర్షం కురవడం ఖాయం. అంతటి హైప్ ని మైంటైన్ చేస్తున్న…
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అందుకే.. ఈ మూడు సినిమాల ఆకలి తీర్చేందుకు.. ట్రిపుల్ రేట్ వడ్డీతో సహా ఇచ్చేందుకు వస్తోంది సలార్. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు ప్రభాస్. దానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ ఈలోపు ట్రైలర్ విధ్వంసం సృష్టించబోతోంది. సలార్ ట్రైలర్‌ను సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో 3 లేదా 7వ తేదీన…
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు… ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చేందుకు… ఈ సినిమా ఒక్కటి చాలు అనేలా థియేటర్లోకి రాబోతోంది సలార్. అసలు సలార్ బడ్జెట్‌కు వసూళ్లకు పదింతల తేడా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సినిమాలో నటించిన నటీ నటులు. తాజాగా.. కమెడియన్ సప్తగిరి, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై అప్పుడే ఓ అంచనాకు వచ్చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా 2 వేల కోట్లు వసూళ్లు చేస్తుందని…