బాహుబలితో ఎన్నో చెరిగిపోని రికార్డ్స్ క్రియేట్ చేశారు ప్రభాస్, రాజమౌళి. ఇప్పటి వరకు బాహుబలి 2 రికార్డ్‌ను టచ్ చేసే సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఇండియన్ హైయెస్ట్ గ్రాసర్‌గా అమీర్ ఖాన్ ‘దంగల్’ టాప్ ప్లేస్ ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నప్పటికీ… సరైన లెక్కలతో పోలిస్తే బాహుబలి2నే టాప్ ప్లేస్ ఉంటుంది. అలాంటి సినిమాను కొట్టే సినిమా ఏదంటే? ఇప్పుడే దానికి సమాధానం చెప్పలేం. మళ్లీ ఈ రికార్డ్‌ను టచ్ చేయాలంటే ప్రభాస్ లేదంటే రాజమౌళి…
పాన్ ఇండియా స్టార్ కంప్లీట్ గా తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. హిట్ కోసం ఆకలిగా ఉన్న అభిమానులు ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాని ఇచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ ఇలా కూడా ఉంటుందా అనిపించే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారుస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ప్రతి రోజూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా…
సలార్ సినిమా చూసిన పాన్ ఇండియా ఆడియన్స్… ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే కథతో సినిమా చేసాడు. ప్రభాస్ డైనోసర్ లా ఉన్నాడు, ఆ ఫిజిక్ మాములుగా లేదు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ప్రభాస్ బెస్ట్ లుక్స్ లో సలార్ టాప్ ప్లేస్ లో ఉంటుందని అందరూ అంటుంటే కన్నడ సినీ అభిమానులు మాత్రం ప్రభాస్ సలార్ సినిమాకి సరిపోలేదు అంటూ నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మాటలు చాలా…
ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో సలార్ సినిమా అనౌన్స్ అయినప్పుడు… “ది మోస్ట్ వయొలెంట్ మ్యాన్… కాల్డ్ వన్ మ్యాన్ మోస్ట్ వయొలెంట్… అతని పేరు సలార్” అంటారు అని ట్యాగ్ లైన్ తో హైప్ పెంచాడు. ఈ ట్యాగ్ లైన్ తో పాటు అనౌన్స్మెంట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసాడు ప్రశాంత్ నీల్. గన్ పట్టుకోని, కాస్త లాంగ్ హెయిర్ తో ఉన్న ప్రభాస్ పోస్టర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. సలార్ సినిమా…
ప్రశాంత్ నీల్ తన మొదటి సినిమా ఉగ్రమ్ కథకి మార్పులు చేర్పులు చేసి… ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లు పాన్ ఇండియా సినిమాగా సలార్ ని చేసాడు. సలార్ సీజ్ ఫైర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఉగ్రమ్ సినిమాలాగే ఉంటుంది. సీన్ బై సీన్ ఉగ్రమ్ సినిమానే పెట్టేసిన ప్రశాంత్ నీల్… ఇంటర్వెల్ బ్యాంగ్ కి గూస్ బంప్స్ తెచ్చాడు. ఉగ్రమ్ చూడని వాళ్లకి సలార్ ఫస్ట్ హాఫ్ పూనకాలు తీసుకోని వస్తుంది. ఉగ్రమ్ చూసిన…
ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో రీజనల్ బారియర్స్ కి క్లోజ్ చేసి కొత్త మార్కెట్ ని ఓపెన్ చేసాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు కానీ అన్ని రీజన్స్ కి కలిపి ఒకడే కింగ్ ఉంటే అతను ప్రభాస్ మాత్రమే. ఇలాంటి కింగ్ మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి సలార్ సినిమాతో థియేటర్స్ లోకి వచ్చేసాడు. ఆర్ ఆర్…
2023… ఇయర్ ఆఫ్ కంబ్యాక్స్ అనే చెప్పాలి. ముందుగా జనవరిలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల గ్యాప్ తర్వాత హిట్ కొట్టిన షారుఖ్, తన రేంజ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు. సన్నీ డియోల్ కూడా గదర్ 2 సినిమాతో బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సోలో హిందీ కలెక్షన్స్ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ కొట్టి…