Salaar: మోస్ట్ అవైటెడ్ పోస్ట్ వచ్చేసింది… సలార్ @ 500 క్రోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ కంప్లీట్ గా తన స్టైల్ ఆఫ్ మాస్ సినిమా చేసి చాలా రోజులే అయ్యింది. హిట్ కోసం ఆకలిగా ఉన్న అభిమానులు ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాని ఇచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాతో మాస్ ఇలా కూడా ఉంటుందా అనిపించే రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఈ ఇంపాక్ట్ ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు మారుస్తూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ప్రతి రోజూ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా మొదటి మూడు రోజుల్లో రోజుకి వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. డే వన్ 178 కోట్లు, డే 2-117 కోట్లు, డే-107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. మొత్తంగా మూడు రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్… నాలుగో రోజు 450 కోట్ల మార్క్ దాటి 200 కోట్ల షేర్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
నాన్ బాహుబలి రికార్డ్స్ లో ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ టాప్ ప్లేస్ లో ఉంది. సాలిడ్ ఆకుపెన్సీని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ఫైనల్‌గా ఆరు రోజుల్లో 500 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయింది. అదే సమయంలో నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్‌ను రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సాధించింది. ఇక ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ వీకెండ్ వరకు చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ నైజాం ఏరియాలో మాత్రం బ్రేక్ ఈవెన్ అందుకొని… లాభాల బాట పట్టింది. సంక్రాంతి వరకూ సలార్‌దే హవా ఉంటుంది కాబట్టి… సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ వసూళ్లను నమోదు చేయడం గ్యారెంటీ.
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
𝑫𝑬𝑽𝑨 𝑹𝑬𝑷𝑨𝑰𝑹𝑰𝑵𝑮 𝑩𝑶𝑿 𝑶𝑭𝑭𝑰𝑪𝑬 𝑹𝑬𝑪𝑶𝑹𝑫𝑺 💥#SalaarCeaseFire has crossed a massive ₹ 𝟓𝟎𝟎 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 at the worldwide box office (𝐆𝐁𝐎𝐂)
Nizam Release by @MythriOfficial#SalaarCeaseFireHits500Crs#Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial… pic.twitter.com/CMignAFpLq
— Mythri Movie Makers (@MythriOfficial) December 28, 2023
తాజావార్తలు
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
-
Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?