ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒక స్ట్రామ్ లా బాక్సాఫీస్ ని ముంచేత్తాదనికి వస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. అన్ని సెంటర్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డుని పెట్టేలా కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రమోషన్స్ ని పెద్దగా చేయకపోయినా ప్రభాస్ పేరు మాత్రమే సలార్…
రెబల్ స్టార్ ప్రభాస్ కు ప్రపంచమంతటా అభిమానులున్నారు. ఈ ఫ్యాన్స్ ప్రభాస్ పుట్టినరోజున, ఆయన కొత్త సినిమా రిలీజైన సందర్భంలో తమ అభిమానాన్ని వినూత్న పద్ధతిలో ప్రదర్శించడం చూస్తుంటాం. ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ సలార్ మరో అయిదు రోజుల్లో గ్రాండ్ గా థియేటర్స్ లోకి రిలీజ్ కు వస్తోంది. ఈ నేపథ్యంలో కెనడాలోని రెబల్ స్టార్ అభిమానులు తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ కు ఎయిర్ సెల్యూట్ చేశారు. నేల మీద భారీ సలార్ పోస్టర్…
ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో… సరిగ్గా అలాంటి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయడం లేదేంటి? సినిమా రిలీజ్‌కు మరో 8 రోజులు మాత్రమే ఉంది? ప్రభాస్ ఇంకెప్పుడు మీడియా ముందుకు వస్తాడు? అసలు సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుందా? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు కానీ ప్రమోషన్స్ విషయంలోప్రశాంత్ నీల్ స్ట్రాటజీ వేరేలా కనిపిస్తోంది. సలార్ సినిమా పై…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్. డార్క్ సెంట్రిక్ థీమ్ తో, హ్యూజ్ సెటప్ తో రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్లు సెట్ చేసే అవకాశం…
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ రణబీర్ కపూర్ కార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘A’ సర్టిఫికెట్ తో… మూడున్నర గంటల నిడివితో డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఒక A రేటెడ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం ఇండియాలో ఇదే మొదటిసారి. సినిమా నచ్చితే A సర్టిఫికెట్ కూడా సినిమాని ఏమీ చెయ్యలేవు అని నిరూపిస్తుంది అనిమల్…
డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే మాస్ జాతరకు శాంపిల్‌గా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరింది. ఇందులో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి… మరో పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే… ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సలార్ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం…
సలార్ దెబ్బకు డిజిటల్ రికార్డులన్నీ బద్దలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్.. 2.7 మిలియన్స్ లైక్స్ దక్కించుకుంది సలార్ ట్రైలర్. దీంతో… 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా సలార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం సలార్ ట్రైలర్ భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 135 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే… ఇంతలా సెన్సేషన్…
డిసెంబర్ 22న రిలీజ్ కానున్న సలార్ సినిమా ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ఆడియన్స్ లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. మూడున్నర నిమిషాల ట్రైలర్ సినిమాపై హైప్ ని ఆకాశం తాకేలా చేసింది అంటే ప్రశాంత్ నీల్ ట్రైలర్ ని ఏ రేంజులో కట్ చేసాడో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ ట్రైలర్ లో ఛత్రపతి తర్వాత అంత మాస్ గా కనిపించి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు. ట్రైలర్ మధ్యలో ప్రభాస్ ని రివీల్ చేసే ముందు…