Home
Salaar Movie
Salaar Movie News
-
Salaar Teaser: సలార్ పార్ట్-1.. ‘సీజ్ఫైర్’ అంటే ఏంటో తెలుసా?
Do You Know What Is Ceasefire: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సలార్ టీజర్ ఈరోజు ఉదయం రిలీజ్ అయి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1 నిమిషం 46 సెకన్ల పాటు సాగిన పవర్ఫుల్ యాక్షన్ టీజర్‌తో… -
Salaar Teaser: ‘సలార్’ టీజర్‌ను కేజీఎఫ్-2తో పోల్చుతున్న ఫాన్స్.. బాలేదంటూ..!
Fans Compares Prabhas Salaar Teaser vs KGF Chapter2 Teaser: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సలార్’ టీజర్ వచ్చేసింది. ఈరోజు ఉదయం 5.12 నిమిషాలకు టీజర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి.. ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్.. సలార్ మూవీతో మరోసారి భారతీయ సినీ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. అయితే… -
Salaar Teaser Memes: ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సమయం ఆసన్నమైంది.. సలార్ టీజర్ తుఫాన్ కోసం వెయిటింగ్!
Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే సలార్ టీజర్‌కు డేట్ ఫిక్స్ చేసారు.… -
Salaar Movie Updates: సలార్ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అభిమానులకు పండగే ఇగ!
Prabhas, Prashanth Neel Movie Salaar Teaser Latest Updates: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక కాగా.. జగపతి బాబు, ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సలార్ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రంపై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా… -
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదువార్త.. మరోసారి ఆదిపురుష్ వాయిదా..
Adipurush: రాధేశ్యామ్ తరువాత ప్రభాస్ వెండితెరపై కనిపించిందే లేదు. ఆదిపురుష్ తో ఆ లోటు తీరిపోతుంది అనుకున్నారు కానీ ఈ సినిమా అంతకంతకు వెనక్కి వెళ్తూనే ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా నటిస్తోంది. -
Prabhas: ఆదిపురుష్ ఔట్.. సలార్ ఇన్
ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయాలి అంటే భారీ బడ్జెట్ లు, ఎక్కువ టైం పీరియడ్ కావాలి. ఈ రెండు కారణాల వల్లే ప్రభాస్ సినిమాలు డిలే అవుతూ ఉంటాయి. గత పదేళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తానని ప్రభాస్ గతంలో చెప్పినా, అది వర్కౌట్ అవ్వట్లేదు. అనౌన్స్ చేసిన సమయానికి సినిమాల షూటింగ్ కంప్లీట్ అవ్వట్లేదు, షూటింగ్… -
Prabhas: కృష్ణంరాజు మృతి.. సినిమాలకు ప్రభాస్ బ్రేక్..?
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట తీవ్ర విషాదం జరిగిన విషయం విదితమే. ఆ ఇంటి పెద్ద దిక్కు, ప్రభాస్ దైవంలా పూజించే ఆయన పెద్దనాన్న కృష్ణంరాజు కన్నుమూసిన విషయం తెల్సిందే. అశ్రు నయనాల మధ్య ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులు కృష్ణంరాజుకు వీడ్కోలు పలికారు. -
Salaar Prabhas: ఇలా చేస్తే ఎలా డార్లింగ్.. తీవ్ర నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్..
గత ఎనిమిదేళ్లలో ప్రభాస్ నుంచి గంటే నాలుగే సినిమాలు వచ్చాయి. డార్లింగ్ రేంజ్ ఎంత స్పీడుగా పెరుగుతుందో… సినిమాల నెంబర్ మాత్రం అదే స్పీడుగా తగ్గుతోంది. ఆ త్వరలో రిలీజ్ అవుతుందనుకుంటున్న ఓ మూవీ కూడా ఏడాది పాటు వాయిదా పడింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ టెన్సన్ మొదలైంది. రీసెంట్గా రాధేశ్యామ్(Radhe Shyam) సినిమాతో 280 ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో డార్లింగ్ నెక్స్ట్ మూవీ కోసం ఆడియన్స్ మరింత ఈగర్… -
Salaar Pics Leak : సోషల్ మీడియాలో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. ప్రశాంత్ దర్శకత్వం వహించిన KGF 2 తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. “సలార్” కూడా ఆయన దర్శకత్వంలోనే వస్తుండడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. “సలార్” టీజర్‌ను మేలో మేకర్స్ విడుదల చేయనున్నారనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా “సలార్” సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి ఇప్పుడు… -
పెళ్లి గిళ్లి ఏం లేదు.. లివింగ్ రిలేషన్ లోనే ఉంటా – శృతి హాసన్
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అమ్మడు కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కొన్నేళ్ల క్రిత్రం శృతిహాసన్ మేఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రేకప్ తరువాత శృతి కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రాక్ తో హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ ఇటీవలే శంతను హజారికతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ముంబైలో వీరిద్దరు…
తాజావార్తలు
-
Hyderabad: కాటేదాన్‌లో రసాయన పేలుడు: ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలు..
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
Trivikram : అందరి ముందే హీరోయిన్ శ్రీనిధి శెట్టి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్!
-
Arnab Cyclone Alert: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. NH-16పై వాహనాల రాకపోకలు బంద్
-
Saudi Arabia: సౌదీ రక్షణ శాఖపై క్షిపణి దాడి చేసిన హౌతీలు..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!