Shriya Reddy : శ్రియారెడ్డి పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె రీసెంట్ గానే ఓజీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. మనకు తెలిసిందే కదా.. పవర్ ఫుల్ నెగెటివ్ రోల్స్ చేయాలంటే శ్రియారెడ్డి తర్వాతనే ఎవరైనా అనేది. గత సినిమాల్లోనూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేసింది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాలో కనిపించి హైలెట్ అయింది. తాజాగా…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఓటీటిలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక టీవీ లో ప్రసారం అయ్యేందుకు రెడీ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. కేవలం సినిమాను చూడటం మాత్రమే కాదు.. సినిమాను…
Prasanth Neel: ఎంత పెద్ద హీరో అయినా.. హీరోయిన్ అయినా.. డైరెక్టర్ అయినా వారి వారి వ్యక్తిగత ఇష్టాలు వారికి ఉంటాయి. వారిని ఇన్స్పైర్ చేసినవారు.. వారికి నచ్చిన డైరెక్టర్స్, హీరోస్ వారికి ఉంటారు. అలానే మన సలార్ డైరెక్టర్ కు కూడా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్ ఒకరు ఉన్నారట
Do You Know why Prabhas eats Chilli Powder in Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిం భారీ వసూళ్లు సాధిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో దేవరధ అలియాస్ సలార్ పాత్రలో ప్రభాస్ కనిపించగా సినిమాలో చాలా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. అయితే, అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన బలాన్ని అంతటినీ తనలోనే…
Salaar Movie Creates a New Non SSR Record in Nizam Area: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా మరిన్ని వసూళ్ల కోసం బాక్సాఫీస్ రన్ లో దూసుకుపోతోంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా అన్నిచోట్ల కలెక్షన్స్ పరంగా తన మార్కు చూపిస్తున్నా నైజాం ఏరియాలో…
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్న సినిమా సలార్.. ప్రభాస్ హీరోగా తెరకేక్కిన ఈ సినిమా క్రిష్టమస్ కానుకగా విడుదలై భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రభాస్ క్రేజ్ మరొకసారి పెరిగిపోయింది.. కేజీఎఫ్ చిత్రంతో కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ గా పరిచయమైన ప్రశాంత్ నీల్ మరొకసారి తన స్టామినా ఏంటో సలార్ సినిమాతో నిలబెట్టుకున్నారు.. ఇప్పటికి ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. బాహుబలి…
Venu Swamy Counter to Prabhas Fans Trolls about Salaar Movie: టాలీవుడ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న వేణు స్వామి అనేకమంది సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ ల గురించి జాతకాలు చెప్పి మరింత పాపులారిటీ సంపాదించాడు. అలాంటి వేణు స్వామి ప్రభాస్ జాతకం ఏమీ బాలేదని ఆయన లైఫ్ లో ఉన్న మంచి రోజులన్నీ అయిపోయాయి అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ కి బ్యాడ్ టైం నడుస్తోందని కొన్ని రోజుల క్రితం కామెంట్లు…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఫీవర్ లా మారిపోయింది.. అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా సూపర్ టాక్ దూసుకుపోతుంది.. గత కొద్ది రోజులుగా ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. ఇక తొలిరోజే ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు.. సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఇక ఈ…
ప్రపంచవ్యాప్తంగా సలార్ ఫీవర్ పట్టుకుంది.. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. టికెట్లు దొరకలేదని ఫ్యాన్స్ ఒకవైపు గొడవలకు దిగుతున్నారు.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కింది.. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం.. సీజ్ ఫైర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాలు మధ్య ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసిన…
ప్రపంచవ్యాప్తంగా సలార్ మూవీ విడుదలైంది.. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన డార్లింగ్ సినిమా బొమ్మ థియేటర్లలో పడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సినిమా విడుదల అవుతుందన్న వారం ముందు నుంచే థియేటర్లను ముస్తాబు చేసి అందంగా తయారు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.. ఈ క్రమంలో కొందరు ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు.. తాజాగా ఓ అభిమాని విధ్యుత్ షాక్ గురై ప్రాణాలను వదిలాడు.. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాల్లో వెలుగుచూసింది.. వివరాల్లోకి వెళితే..…