Salaar Teaser Memes: ఇండియన్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సమయం ఆసన్నమైంది.. సలార్ టీజర్ తుఫాన్ కోసం వెయిటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Funny Memes Goes Viral on Prabhas Salaar Teaser: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘సలార్’. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సలార్ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే సలార్ టీజర్‌కు డేట్ ఫిక్స్ చేసారు.
గురువారం (జులై 6) తెల్లవారుజామున 5.12 గంటలకు సలార్ టీజర్ విడుదల కానుంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 దేశాల్లో రిలీజ్ కానుంది. టీజర్ ఒక్కో దేశంలో ఒక్కో టైమ్‌కి టీజర్ రిలీజ్ అవుతుంది. దీంతో సలార్ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టీజర్‌పై తమకున్న అభిమానాన్ని మీమ్స్ రూపంలో ఫాన్స్, నెటిజన్లు పంచుకున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
Also Read: Salaar Movie Updates: సలార్ టీజర్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. అభిమానులకు పండగే ఇగ!
Also Read: Samantha Film Break: సమంత కీలక నిర్ణయం.. ఇక సినిమాలకు దూరం?
Here's the Phrase Tag for Today's #Salaar Trend 💥💥
👉 SALAAR Teaser In 2 Days
Salaar Teaser on July 6th at 5:12Am 💥#Prabhas #SalaarTeaserOnJuly6th
pic.twitter.com/W0hqAC83w8— BoxOffice Ka Baap (@BoxOfficeKaBaap) July 4, 2023
Beware❤️🔥#Salaar #SalaarTeaser#Prabhas #Vikram pic.twitter.com/hvmY1hWz83
— Satyá (@TheMovieBufffff) July 3, 2023
July 5th night scenes ⏰ #Salaar pic.twitter.com/j2uaNhGHQG
— …. (@Prabhasforever_) July 3, 2023
#Prabhas #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 Teaser on July 6th at 5:12Am
Fans On July 5th night🤣 : pic.twitter.com/D1ITKQ7HvR— . (@RebelTwetzz) July 3, 2023
It's Time to Unleash the Monster on Indian BoxOffice.
Get Ready for Salaar teaser storm.#Prabhas #SalaarTeaserOnJuly6th #Salaar @SalaarTheSaga pic.twitter.com/5LwVK7F6fk— Vamsy Creazioniii (@thordarlingfan) July 4, 2023
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!