బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినీ పరిశ్రమ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగింది. ఇక ట్రిపుల్ ఆర్ ఆస్కార్ గెలవడం వరల్డ్ మూవీ ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్‌ను కొనియాడింది. హాలీవుడ్ అగ్ర దర్శకులు సైతం మన తెలుగు హీరోల డేట్స్ కోసం చూస్తు్న్నారు. దర్శక ధీరుడు జక్కన్న కోసం ప్రపంచ చలనచిత్ర పరిశ్రమే చూస్తోంది. ఇక తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించెందుకు సలార్ మూవీ సిద్ధమైంది. రేపు వరల్డ్ వైడ్‌గా సలార్ మూవీ రిలీజ్ అవుతున్న…
Vijay kiragandur Exclusive Interview about Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’. అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్ వేల్యూస్‌తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ…
Salaar team planning midnight shows across India: సలార్ సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో అందరి దృష్టి సినిమా మీదనే ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం అంతటా సాలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ప్రభాస్ సాలార్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సలార్ మేకర్స్ 1 AM షోలను ప్రదర్శించడానికి…
Yash in salaar Movie revealed by this shot: సలార్ సినిమాలో యష్ నటిస్తున్నాడని వార్తలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. సలార్ సినిమాలో ఆయన అతిథి పాత్రలో కనిపిస్తాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండగా ఇటీవల రిలీజైన ట్రైలర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో రిలీజ్ ట్రైలర్ పేరుతో మరో ట్రైలర్ రిలీజ్…
Sooreede song From Salaar Movie Released: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు అందరూ ఎంతో ఎక్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్న సలార్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈ సలార్ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. Salaar పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న…
Prashanth Neel Leaks Salaar Movie Story Line: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ డైరెక్ట్ చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిజంగా ఉందో లేదో తెలియదు కానీ కేజీఎఫ్ సిరీస్ కి సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రచారం కూడా…
Prabhas is still in resting mode after returning Hyderabad: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గత కొద్దిరోజులుగా రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆది పురుష సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇక్కడ లేరు, ఆ సమయంలోనే విదేశాలకు వెళ్లిన ప్రభాస్ అక్కడ చాలా కాలం పాటు రెస్ట్ తీసుకున్నాడు. ఆయన మోకాలు సర్జరీ కూడా విదేశాల్లో జరిగింది. ఆ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ కి పరిమితమైన ఆయన…
పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. సినిమా విడుదల మాత్రం వాయిదా పడుతూనే ఉంది..డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని ఇటీవల కన్ఫర్మేషన్ ఇచ్చింది చిత్రయూనిట్.. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా ఈ సినిమాను తెరకేక్కిస్తున్నారు.. ఇక సలార్ పార్ట్ 1 ట్రైలర్ డిసెంబర్ 1న రిలీజ్ చేస్తారని…
Salaar post theatrical digital rights acquired by netflix for a record price: ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా ఈనెల 28న రిలీజ్ కావాల్సి ఉండగా అనూహ్యంగా వాయిదా పడింది. కేజిఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అనగానే అందరిలో ఒక రకమైన ఇంట్రెస్ట్ మొదలైంది. దానికి తగ్గట్టు సీజ్ ఫైర్, టీజర్ పేరుతొ రిలీజ్ చేసిన వీడియోలలో పెద్దగా స్టఫ్ లేకున్నా సినిమా మీద అంచనాలు…
పాన్ వరల్డ్ స్టార్ హీరో ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన ఆదిపురుష్ విఫలం చెందడంతో సలార్‌పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకేక్కిస్తుండటంతో దీనిపై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన…