Home
Sakshi Dhoni
Sakshi Dhoni News
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి చేసిన ఓ సరదా ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి మేళాకు ఆదివారం (అక్టోబర్ 18) ధోనీ, సాక్షి హాజరయ్యారు. రిలయన్స్ గ్రీన్స్‌లో జరిగిన ఈ వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సంప్రదాయ సంగీతం, గర్బా నృత్యాలు, వినోదభరితమైన ఆటలు, రకరకాల… -
MS Dhoni-Sakshi: నీకు ఏమీ తెలియదు అంటూ.. ధోనీకే క్రికెట్ రూల్స్ నేర్పించిన సాక్షి!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడు, మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ కూడా. అంతేకాదు భారత్‌కు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత అతడి సొంతం. అలాంటి లెజెండరీ ధోనీకే ఆయన సతీమణి సాక్షి క్రికెట్ రూల్స్ నేర్పించారట. ఈ విషయాన్ని స్వయంగా మహీనే వెల్లడించారు. ‘ఓరోజు నేను,… -
Viral Video: ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కిన సాక్షి.. వీడియో వైరల్!
Sakshi Dhoni Took blessings from MS Dhoni: ప్రపంచ గొప్ప కెప్టెన్లలో ఒకడైన ఎంఎస్ ధోనీ.. ఆదివారం (జులై 7) తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా మహీకి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ధోనీకి నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అభిమానులు ఉదయం నుంచే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ధోనీ డై హార్డ్ ఫాన్స్ అయితే భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. మరికొందరు… -
MS Dhoni Birthday : సతీమణితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ధోని.. ప్రపంచవ్యాప్తంగా వెల్లువిరుస్తున్న విషెస్.. (video)
MS Dhoni Birthday : నేడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 43 పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు.. అలాగే సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ పుట్టినరోజును తాజాగా మహేంద్ర సింగ్ ధోనికి తన భార్య సాక్షి సింగ్ కేక్ కట్ చేయించింది. ఆ తర్వాత అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆ తర్వాత ధోనికి సాక్షి కేక్… -
MS Dhoni: ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం చేసిన ధోనీ.. చప్పట్లు, కేరింతలతో మార్మోగిన విమానం..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్‌లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. Noida Police: మురికి కాలువలో… -
Sakshi Dhoni: ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. సాక్షి ధోనీ పోస్ట్ వైరల్!
Sakshi Dhoni’s Insta Story Goes Viral: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 212 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ 134 పరుగులకే… -
Sakshi Dhoni: హాయ్ మహీ.. మ్యాచ్ ఓడిపోయామని గ్రహించలేదు!
Sakshi Instagram post to Rishabh Pant: ఆదివారం విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ధనాధన్ షాట్లతో అలరించాడు. వింటేజ్ తలాను గుర్తుచేస్తూ.. విశాఖ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో ధోనీ తొలిసారి బ్యాటింగ్ చేయడం, భారీ షాట్లు ఆడడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎంఎస్ ధోనీ… -
Dhoni: ధోని కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!
Dhoni: జార్ఖండ్ డైనమైట్, ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోని అంటే తెలియని వారుండరు. తనకి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో తన హెయిర్ స్టైల్ తో ఓ ట్రెండ్ సెట్ చేశాడు. -
Sakshi Dhoni: అందుకే తెలుగులో LGM.. అసలు విషయం చెప్పేసిన ధోనీ భార్య
Sakshi Dhoni Comments on Releasing LGM in Telugu: లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎల్జీఎం’ (LGM – Lets Get Married) త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇండియన్ లెజెండ్రీ క్రికెటర్ ఎం.ఎస్.ధోని ‘ఎల్జీఎం’ ఈ సినిమాతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ధోని ఎంటర్టైన్మెంట్ ప్రై.లిమిటెడ్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్… -
Sakshi Dhoni: నేను అల్లు అర్జున్ ఫ్యాన్..ఒక్క సినిమా కూడా వదల్లేదంటున్న ధోనీ భార్య
Sakshi Dhoni says she is allu arjun fan: మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందించగా ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై…
తాజావార్తలు
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు పాక్ దిగ్గజాలు ఫిదా..‘‘ఇంతటి విధ్వంసాన్ని ఎప్పడూ చూడలేదు!’’
-
Yuvraj Singh: అభిషేక్.. నువ్వు ఇంకా 12 బంతుల్లో 50 చేయలేకపోతున్నావ్: యువరాజ్ సింగ్
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!