‘L.G.M’: ధోనీ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: లెజెండరీ ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని, సాక్షి ధోని నిర్మాణ సంస్థ ధోని ఎంటర్‌టైన్‌మెంట్ తొలి ప్రాజెక్ట్ ‘ఎల్‌జీఎం’ ప్రారంభమైనప్పటి నుంచి సినీ అభిమానులను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహిస్తున్న ‘ఎల్‌జీఎం’ ఫస్ట్‌లుక్‌ని ధోనీ తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో విడుదల చేశారు. ఇది ఈ ప్రాజెక్ట్‌పై ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
దీనిపై చిత్ర నిర్మాత వికాస్ హసిజా హర్షం వ్యక్తం చేస్తూ, “‘ఎల్‌జిఎం’ చిత్రం అద్భుతంగా రూపొందుతోంది. షూటింగ్ చివరి షెడ్యూల్‌లో ఉన్నాం. త్వరలో పోస్ట్-ప్రొడక్షన్‌కి వెళ్తాం. ఇది గ్రేట్ జర్నీ” అని తెలిపారు.
క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రియాంషు చోప్రా మాట్లాడుతూ “సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ వుంటాయి. మొత్తం నటీనటులు, సిబ్బంది చాలా ప్రతిభావంతులు. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ తో సినిమా రాబోతుంది” అన్నారు. ‘ఎల్‌జీఎం’ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో హరీష్ కళ్యాణ్, నదియా, ఇవానా టైటిల్ రోల్స్ పోషిస్తుండగా యోగి బాబు, మిర్చి విజయ్ మరికొంత మంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి దర్శకుడు రమేష్ తమిళ్ మణి సంగీతం కూడా అందిస్తున్నారు.
Also Read
- Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
- Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. 'చోటా ముంబై' తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
- The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
- Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
తాజావార్తలు
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
-
Revolt RVX vs Oben Rorr Evo: రివోల్ట్ RVX Vs ఓబెన్ రోర్ ఈవో.. ధర, రేంజ్, స్పీడ్‌లో ఏ ఎలక్ట్రిక్ బైక్ బెస్ట్?
-
Shreyas Iyer Captaincy: 7 మ్యాచ్‌ల్లో 6 ఓటములు.. శ్రేయస్ కెప్టెన్సీకి పీడకల లాంటి ఆరంభం!
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!