Sakshi Dhoni: ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. సాక్షి ధోనీ పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sakshi Dhoni’s Insta Story Goes Viral: ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 212 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) తృటిలో సెంచరీ కోల్పోయాడు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ 134 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండే నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ విజయంతో చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.
Also Read: MS Dhoni: చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్లో ‘ఒకే ఒక్కడు’!
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘దయచేసి ఈ రోజు మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్ ఆన్ ది వే. కాబోయే అత్తగా ఇదే నా రిక్వెస్ట్’ అని సాక్షి తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. అంటే సాక్షి-ధోనీలు అత్తమామ కాబోతున్నారన్నమాట. కంగ్రాట్స్ అంటూ ఈ పోస్ట్ చూసిన ఫాన్స్, నెటిజెన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక సాక్షి అభ్యర్థనను చెన్నై జట్టు విన్నట్లు ఉంది. సాక్షి కోరుకున్న విధంగానే మ్యాచ్ త్వరగానే పూర్తయింది.

తాజావార్తలు
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!