నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబోకు పేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది, గతంలో వీరిద్దరూ కలిసి చేసిన MCA, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు వేటికవే సూపర్ హిట్స్. శ్యామ్ సింగ రాయ్ లోని సాయి పల్లవి నృత్యం నేచురల్ స్టార్ నటన విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తుండగా, సాయి పల్లవి నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తుంది. విరాట పర్వం…
మలయాళ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నటనతోనే కాకుండా డాన్స్ తోను సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ మలయాళ భామ. 2024 జనవరిలో పూజ కన్నన్ ప్రియుడు వినీత్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత గురువారం పూజ కన్నన్, వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. సాయి పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అన్ని…
భారతీయ ఇతిహాసాల నేపథ్యంలో ఇతిహాసాల నేపథ్యంలో సాగే కథలను తెరకెక్కించేందుకు దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర, రీసెంట్ సూపర్ సెన్సేషన్ రెబల్ స్టార్ కల్కి భారతీయ పురాణాల ఆధారంగా తెరకెక్కినవే. తాజాగా మరోసారి రామాయణాన్ని ఇండియన్ తెరపై చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రణ్‌బీర్‌కపూర్ హీరోగా బాలీవుడ్ లో ‘రామాయణ’ అనే చిత్రం రానుంది. గతంలో వచ్చిన బ్రహ్మాస్త్ర తో భారీ హిట్ కొట్టిన రణ్‌బీర్ ఈ దఫా రాముని పాత్రలో…
SVC59 :రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించారు. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనితో ఈ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడింది. అయితే ఫ్యామిలీ స్టార్…
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. డైరెక్టర్ రవికిరణ్ కోలాతో విజయ్ ఈ సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలీ స్టార్ భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ దిల్ రాజు మరోసారి విజయ్‌తో కలిసి పని చేస్తున్నారు.. ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా సినిమాను అనౌన్స్ చేశారు.. తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.. ఈ యాక్షన్ డ్రామాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కొండన్న…
రామాయణం కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి.. అవన్నీ కూడా మంచి హిట్ టాక్ ను అందుకుంది.. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.. బాలీవుడ్ లో మరో రామాయణం సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దంగల్ దర్శకుడు నితేశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో రామాయణం తెరకెక్కబోతుంది. ఈ సినిమా గురించి ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.. అయితే షూటింగ్ గురించి ఎటువంటి అప్డేట్ లేకుండానే సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టినట్లు తెలుస్తుంది..…
సాయిపల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. న్యాచురల్ బ్యూటీగా అందరిని ఆకట్టుకుంటుంది.. అంతేకాదు హీరోలతో పోటి పడి డ్యాన్స్ చేస్తుంది.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా మాస్ స్టెప్పులతో అదరగొట్టిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ…
టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే యువతను ఫిదా చేసింది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో బాగా ఫేమస్ అవుతూ వస్తుంది..తెలుగు, తమిళంలో స్టార్ హీరోలతో జోడి కడుతూ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇంతవరకు రొమాంటిక్ సాంగ్స్ చెయ్యని ఈ అమ్మడు ఇప్పుడు మొదటి సారి రొమాన్స్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయలాన్ చిత్రాల విజయాలతో మంచి ఖుషీగా ఉన్న నటుడు శివకార్తికేయన్. నటనకు…
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి న్యాచురల్ హీరోయిన్ సాయి పల్లవి సినిమా చేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి.. సాయి పల్లవి ఎంపిక చేసుకోనే సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కమర్షియాలిటీ ఎక్కువగా ఉన్న సినిమాల్లో సాయి పల్లవి నటించదు.. ఇక ఆ సినిమాలోహీరోయిన్ క్యారెక్టర్ కు యాక్టింగ్ స్కోప్ ఉంటేనే చేస్తుంది. అంతే కాని హీరోయిన్ ను గ్లామర్ బొమ్మగా..ఎక్స పోజింగ్ కు, సాంగ్స్ కోసం,…