NC23: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ఒక గట్టి హిట్ కోసం కష్టపడుతున్నాడు. మిగతా హీరోలందరూ పాన్ ఇండియా సినిమా లంటూ వెళ్లిపోతుంటే.. చై మాత్రం ఇంకా నార్మల్ సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. ఈ విషయంలో అక్కినేని కుటుంబం మొత్తం వెనుకే ఉందని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సాయి పల్లవి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అద్భుత నటనతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది ఈ భామ.ప్రస్తుతం ఈ భామ సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చింది.తాజాగా సాయి పల్లవి తన కుటుంబంతో కలిసి అమర్‌నాథ్ ఆలయాన్ని సందర్శించింది.ఆలయ సందర్శన తర్వాత కొన్ని ఫొటోలను అలాగే తన అనుభవాలను షేర్ చేసుకుంది.. అమర్‌నాథ్ యాత్ర కు ఎప్పటినుంచో వెళ్లాలని అనుకుందట ఈ భామ. తాజాగా ఈ భామ అమర్నాధ్ ఆలయాన్ని సందర్శించడంతో అక్కడ…
సాయి పల్లవి సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ సాయి పల్లవి గార్గి సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు.రీసెంట్ గా సాయి పల్లవి కాశ్మీర్ లో సందడి చేసింది.ఆమె తమిళ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వచ్చినట్టు సమాచారం.తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా SK21 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లోకనాయకుడు…
`విరాటపర్వం` చిత్రంలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఎంతగానో ఆకట్టుకున్న సంగతి అందరికి తెలిసిందే.చివిరి వరకు ఎంతో ఎమోషనల్‌గా సాగే ఆమె పాత్ర ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర ను వేసుకుంది.ఆ పాత్రలో సాయిపల్లవి జీవించిందని చెప్పాలి.వెన్నెల పాత్రకి సాయి పల్లవి ప్రాణం పోసింది. విమర్శల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. `విరాటపర్వం` సినిమాలో ఆమె నటనే సినిమాకు ప్లస్ గా మారింది.. ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రం అంతగా ఆడలేదు, కానీ విమర్శలకు నుంచి ఎన్నో…
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు అయిన సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి విషయంలో అయిన ఎంతో స్మార్ట్ గా ఉంటుంది ఇప్పుడు తాజాగా తన డాన్స్ తో అదరగొడుతోంది.ప్రేక్షకులలో అలాగే సోషల్ మీడియా లో సితార మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది. ఈ మధ్యనే టాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు డాన్స్ తో అదరగొట్టింది.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా క్షణాల్లో అది వైరల్…