Home
Saif Ali Khan
Saif Ali Khan News
-
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ “హెల్త్ ఇన్సూరెన్స్”పై వివాదం.. సామాన్యులకు ఇలాగే ఇస్తారా..?
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిని షరీఫుల్ ఇస్లాం అనే బంగ్లాదేశీ అతడిపై కత్తితో దాడి చేసి, ఆరు చోట్ల గాయపరిచాడు. గాయపడిన సైఫ్‌ని వెంటనే సమీపంలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అతడి వెన్నెముకలో ఇరుక్కుపోయిన కత్తిని తొలగించడానికి డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం నటుడు కోలుకున్నాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. -
Saif Ali Khan : సైఫ్ అలిఖాన్ కేసు.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి లో సైఫ్ అలీఖాన్ గాయపడడంతో ముంబైలోని లీలవతి ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స పొందాడు. గాయాల నుండి కోలుకోవడంతో సైఫ్ అలీఖాన్ తాజాగా డిశార్చి అయ్యారు. ఈ దాడి కేసులో బాంగ్లాదేశ్ కు చెందిన షరీఫుల్ ఇస్లాం అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం షరీఫుల్ ఇస్లాంను ముంబై పోలీసు కస్టడీలో విచారణ చేస్తున్నారు.… -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కాసుల వర్షం
‘నా జీవితం మారిపోయింది’ అని సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ అంటున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఆటో రిక్షా డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిశాడు, అతనికి ఆర్థిక సహాయం కూడా అందించాడు. గత వారం ముంబైలోని తన నివాసంలో కత్తితో దాడికి గురైన సైఫ్ అలీఖాన్‌ను భజన్ సింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, రానా మాట్లాడుతూ, సైఫ్ అలీ ఖాన్ సకాలంలో… -
Saif Ali Khan: ‘‘నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?’’ సైఫ్‌పై మినిస్టర్ అనుమానం..
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు బంగ్లాదేశీ అయిన వ్యక్తిని పోలీసులు థానేలో అరెస్ట్ చేశారు. గత గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి దొంగతనం కోసం ప్రవేశించిన, మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అనే దుండగుడు, సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. -
Enemy Act: సైఫ్ అలీ ఖాన్ రూ. 15,000 కోట్ల ఆస్తి కోల్పోయే అవకాశం.. ‘‘ఎనిమి ప్రాపర్టీ’ అంటే ఏమిటి..?
Enemy Act: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఇటీవల ఆయన ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సైఫ్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇదిలా ఉంటే, మరో వార్తలో ఆయన సంచలనంగా మారారు. -
Saif Ali Khan: ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కి హగ్ ఇచ్చిన సైఫ్
సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ కోరిక నెరవేరింది. భజన్ సింగ్ రాణా అనే ఆటో డ్రైవర్ని డిశ్చార్జ్ చేయడానికి ముందు సైఫ్ కలుసుకుని కౌగిలించుకున్నాడని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు డ్రైవర్ ఇంటర్వ్యూలో సైఫ్ ను తాను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆయన్ను కలిసి అవకాశం దొరకలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను ఆసుపత్రికి తీసుకువెళ్లింది నటుడు సైఫ్ అలీఖాన్ అని ఆటో డ్రైవర్ కి తెలియదట. -
Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ కుటుంబానికి చెందిన రూ. 15 వేల కోట్ల ఆస్తిపై ప్రభుత్వం నియంత్రణ!
సైఫ్ అలీ ఖాన్ పటౌడి రాజవంశీయుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. పటౌడి రాజ వంశీయుల ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947 భారతదేశం విభజన జరిగిన సమయంలో తన ఆస్తులు ఇక్కడే వదిలి పెట్టి పాకిస్తాన్ కి వెళ్ళగా.. అప్పుడు ఎవరైతే దేశాన్ని వదిలి వెళ్లారో.. ఆ ఆస్తి ఎనిమి చట్టం కిందికి వస్తుందని అప్పటి భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో కీలక విషయాలు..
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనే అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి అతడిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైఫ్‌పై దాడి చేయడంతో, 6 చోట్ల గాయాలయ్యాయి. -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్.. వైద్యులు ఏం సూచించారంటే..!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్(54) ఆస్పత్రి నుంచి డిశార్జ్ అయ్యారు. ఇంట్లో దొంగ చేతిలో నటుడు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. -
Saif Ali Khan Attack Case: దాడి సమయంలో నలుగురు మగాళ్లు ఏం చేయలేదా?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై బంగ్లాదేశ్ నివాసి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ జనవరి 16న అతని ఇంట్లో కత్తితో దాడి చేశాడు. ఇందులో సైఫ్ అలీఖాన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్ని ఆటోలో కొడుకు తైమూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ కేసుకు సంబంధించి సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఇంట్లో మనుషులెవరూ లేరా? సొంత కార్లు ఉన్నప్పటికీ ఆటోలో ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడు? డ్రైవర్ లేడా? అనే అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. సైఫ్‌పై బంగ్లాదేశీయులు దాడి…
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!