Saif Ali Khan Attack Case: దాడి సమయంలో నలుగురు మగాళ్లు ఏం చేయలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై బంగ్లాదేశ్ నివాసి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ జనవరి 16న అతని ఇంట్లో కత్తితో దాడి చేశాడు. ఇందులో సైఫ్ అలీఖాన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్‌ని ఆటోలో కొడుకు తైమూర్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ కేసుకు సంబంధించి సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఇంట్లో మనుషులెవరూ లేరా? సొంత కార్లు ఉన్నప్పటికీ ఆటోలో ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడు? డ్రైవర్ లేడా? అనే అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. సైఫ్‌పై బంగ్లాదేశీయులు దాడి చేసిన సమయంలో, ఇంట్లో ఒక్కరు మాత్రమే కాదు నలుగురు మగ వ్యక్తులు ఉన్నారు.
Vinayakan: మందేసి రెచ్చిపోయిన జైలర్ విలన్.. చివరికి క్షమాపణలు !
Also Read
వారు సైఫ్ ఇంటిలో రకరకాల పనులు చేస్తున్నారు. ఇక ఇండియా టుడేలో ప్రచురించిన వార్తల ప్రకారం, దాడి సమయంలో సైఫ్, కరీనా ఇంట్లో నలుగురు మగ వ్యక్తులు ఉన్నారట. అయితే సైఫ్‌ను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ఒక మగ వ్యక్తి ఇంటి లోపల దాక్కున్నట్లు చెబుతున్నారు, మరికొందరు భయంతో నిశ్చేష్టులైపోయారట. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌ను ఇంట్లోని మహిళా సహాయకురాలు గదిలో బంధించిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మెట్ల మీదుగా 7-8వ అంతస్తు వరకు వెళ్లి డక్ట్ పైపు ద్వారా 11వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ అతను సైఫ్ చిన్న కొడుకు జెహ్ గదిలోని బాత్రూమ్ కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించాడు. బాత్రూమ్ కిటికీకి గ్రిల్ లేని కారణంగా అతను ఇంట్లోకి ప్రవేశించడంలో సక్సెస్ అయ్యాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!