Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….
- సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడికి 5 రోజుల కస్టడీ..
- అంతర్జాతీయ కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమన్న కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత నిందితుడిని థానేలో పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి చేసిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కి చెందిన వాడిగా గుర్తించారు. ఈ రోజు కోర్టు ముందు అతడిని ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాడికి పాల్పడిన వ్యక్తి బంగ్లాదేశ్‌కి చెందిన వాడు కాబట్టి ‘‘అంతర్జాతీయ కుట్ర’’ అనుమానాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది. నిందితుడికి 5 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. నిందితుడిని షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇతడు, గత కొన్ని రోజులుగా బిజోయ్ దాస్ అనే తప్పుడు పేరుతో ముంబైలో నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
Read Also: Brahma Anandam: ఫిబ్రవరి 14న ‘బ్రహ్మా ఆనందం’ రిలీజ్.. సినిమాలో బ్రహ్మానందం లవ్‌స్టోరీ?
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
జనవరి 16 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ముంబై బాంద్రాలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు, అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ శరీరంపై ఆరు గాయాలయ్యాయి. వెన్నెముక, మెడపై తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని లీలావతి ఆస్పత్రి తరలించారు. శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్లు వెన్నెముక నుంచి విరిగిన కత్తిని తొలగించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!