Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో కీలక విషయాలు..
- సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో కీలక విషయాలు..
- నిందితుడిని గట్టిగా పట్టుకోవడంతో సైఫ్ వీపుపై కత్తితో దాడి..
- 2 గంటలు గార్డెన్‌లో దాక్కుని పారిపోయిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saif Ali Khan: బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారుజామున బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అనే అక్రమ బంగ్లాదేశీ వ్యక్తి అతడిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైఫ్‌పై దాడి చేయడంతో, 6 చోట్ల గాయాలయ్యాయి. వెన్నెముకలో కత్తి విరిగిపోయింది. ఈ ఘటన తర్వాత సైఫ్‌ని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యలు శస్త్రచికిత్స చేసి వెన్నెముకలో విరిగిన కత్తిని బయటకు తీశారు. ఈ రోజు(మంగళవారం) సైఫ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారు.
Read Also: Thaman: నాకు క్రికెట్లో, షోస్ లో వచ్చే డబ్బు అంతా చారిటీకే, సినిమాలో వచ్చే డబ్బు మాత్రమే నాకు!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
అయితే, సైఫ్‌పై దాడి విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని సైఫ్ అలీ ఖాన్ గట్టిగా పట్టుకోవడంతో, విడిపించుకునే ప్రయత్నంలో అతడి వెన్నులో కత్తితో పొడిచినట్లు తెలిసింది. ఈ దాడిలోని వెన్నెముక లో 2.5 అంగుళాల కత్తి ముక్క విరిగిపోయింది. ఇది మరో 2 మి.మీ లోతుగా గుచ్చుకుంటే తీవ్ర గాయమయ్యేదని వైద్యులు చెప్పారు. ఇంట్లోకి వచ్చిన నిందితుడు బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో నిందితుడిని ముందు నుంచి సైఫ్ గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో తన చేతిలో ఉన్న కత్తితో సైఫ్ వీపులో పొడిచాడు.
నిందితుడు షరీఫుల్ ఇస్లాం షెహజాద్ ఇంట్లోని ఇంకా ఉన్నాడని భావించిన సైఫ్ వెంటనే మెయిన్ డోర్ లాక్ చేశాడు. అయితే, నిందితుడు వచ్చిన బాత్రూం కిటికీ నుంచే పారిపోయాడు. నిందితుడు ఆ భవనంలోని గార్డెన్‌లో దాదాపు 2 గంటల పాటు దక్కున్నాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. నిందితుడు బాత్రూం కిటికీ, డాక్ట్ షాఫ్ట్ నుంచి ప్రవేశించడానికి ఉపయోగించే నిచ్చెన ద్వారా ఫ్లాట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు గతంలో తెలిపారు.
తాజావార్తలు
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!