Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి జరిగి దాదాపుగా ఒకటిన్నర రోజు కావస్తోంది. అయితే, ఇప్పటికీ 5 ప్రశ్నలకు మాత్రం సమాధానం లభించడం లేదు. ఆయనపై దాడి ఘటన మొత్తం చిత్రపరిశ్రమనే షాక్‌కి గురిచేసింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేసి 6 చోట్ల గాయపరిచాడు. ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం సైఫ్ పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెప్పారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్… డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ నుంచి దేవర అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దేవర గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన…