Sai Rajesh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారు.. బేబీ సినిమా చూసే.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
వైష్ణవి చైతన్య.. ఈ భామ రీసెంట్ విడుదల అయిన బేబీ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. చిన్న సినిమా గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమాతో వైష్ణవి చైతన్య కు మంచి పేరొచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ భామ . దీంతో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి .కెరీర్ బిగినింగ్ లో మాత్రం ఈ భామ కొన్ని వెబ్ సిరీస్ లు షార్ట్ ఫిలిమ్స్…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. ఈ మూవీ విడుదల అయిన మొదటి షో నుంచే అదిరిపోయే టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమాగా విడుదల అయిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది.ఈ సినిమా ను దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించాడు… యూత్ ను ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఇక ఈ…
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’ ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఈ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ పై పలు విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ‘భోళా శంకర్’ సినిమా విడుదలకు ముందు నిర్మాత అనిల్ సుంకర వద్ద చిరంజీవి తన పారితోషికం అంతా వసూలు…
Actor Brahmaji to act as Lead in Baby 2: బేబీ అనే సినిమాని చిన్న బడ్జెట్ తో తీసి హిట్ కొట్టాడు డైరెక్టర్ సాయి రాజేష్. గతంలో హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన ఆయన ఇప్పుడు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్ గా విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించి సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించిన ఈ…
Sai Rajesh Reveals the story behind controversy with vishwak sen: ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన బేబీ సినిమాను దర్శకుడు సాయి రాజేష్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా నచ్చి బన్నీ ఒక అప్రిషియేషన్ మీట్ పెట్టగా అందులో ఓ యువ హీరో తన స్క్రిప్ట్ వినడానికి కూడా నిరాకరించాడని ఆ సమయంలో ఆనంద్ తనను నమ్మడంతో అతనికి ఎలా అయినా సాలిడ్ హిట్ ఇవ్వాలని చాలా తపన…
Baby Director sai Rajesh Sensational Tweet: ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బేబీ కూడా ఒకటి. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు ప్రధాన పాత్రధారులుగా రూపొందించిన బేబీ సినిమా నాలుగున్నర కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా సంచలన విజయం సాధించి వసూళ్లను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదలైన…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీ బాగుకోరుకొనేవారిలో మొదటి స్థానంలో ఉంటారు. తన, మన అనే బేధం లేకుండా అందరిని తన సొంత బిడ్డలుగానే చూస్తారు. ఇక సినిమాల విషయంలో అయితే.. సినిమా నచ్చితే.. నిర్మొహమాటంగా ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఉంటారు. తాజాగా బేబీ సినిమాను చిరు ప్రశంసించారు.
Sai Rajesh: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం బేబీ. ఎస్ కేఎన్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 14 న నెల రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు రికార్డు కలెక్షన్స్ ను రాబట్టి ఆశ్చర్యపరిచింది.
Baby movie gets Megastar chiranjeevi’s Applause : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన తాజా మూవీ బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు కూడా రాబడుతోంది. ఇక ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటించారు. జూలై 14న విడుదలైన ఈ సినిమా యూత్ను ముఖ్యంగా లవ్…